Sarva Deva Krutha Sri Lakshmi Stotram Telugu | Avoid Delays in Boy Marriage | By Chaganti Koteswarao

Описание к видео Sarva Deva Krutha Sri Lakshmi Stotram Telugu | Avoid Delays in Boy Marriage | By Chaganti Koteswarao

Deva krutha Lakshmi Stotram

Deva Krutha Lakshmi Stotram


Kailase Parvathi thwam cha ksheeradho Sindhu kanyaka,
Swarge cha deva Lakshmi thwam , marthya Lakshmi cha bhoothale. 4

In Kailasa ,you are Parvathi and in ocean of milk ,you are Lakshmi,
In the heaven, you are goddess Lakshmi and in the earth , the wealth of man.

Vaikunte cha Maha Lakshmi , deva devi Saraswathi,
Ganga cha thulasi thwam cha , savithri brahma lokatha. 5

In land of Vishnu , you are Mahalakshmi ,
You are goddess of Gods, Saraswathi,
You are the Thulasi leaf in Ganges,
And Savithri in the world of Brahma.

Krishna pranadhi devi thwam , go loke Radhika swayam,
Rase Raseswari thwam cha Vrindavana vane vane. 6

You are the soul like boss of Lord Krishna,
And in the world of cows, you are Radha,\
In the arena of dance , in the forest of Vrindavana,
You are goddess of dance of the forest.

Krisshna Priya thwam Bhanddere , chandra chandra kanane,
Viraja champaka vane satha srunge cha sundari. 7

You are Krishna Priya in forest of Indian figs,
You are Chandrika in forest of sandalwood,
You are Viraja in the forest of Champaka flowers,
And you are the pretty one in the Hundred peaks.

Padmavathi padma vane , malathi malathi vane,
Kunda danthi kundavane , susheela Kethaki vane. 8

You are Padmavathi , in the forest of lotus flowers,
You are Malathi, in the forest of Malathi* flowers,
You are she who has jasmine like teeth, in Jasmine forest,
And You are Susheela, in the forest of Padanus flowers.
* A kind of Jasmine

Kadamba mala thwam devi , kadamba kananepi cha,
Raja Lakshmi raja gehe , graham lakshmir gruhe gruhe. 9

You are the garland of Kadamba flowers,
In the forest of Kadamba trees,
You are Raja Lakshmi in the palace of kings,
And Lady of the house in homes and houses.

Ithi Lakshmi sthvam punyam sarva devai krutham shubham,
Ya padeth prathruthaya sa vai sarvam labeth druvam. 10

This is the prayer to Lakshmi composed by all devas,
And if read as soon as one wakes up ,
Would definitely get one all that one wants.

Sarva Deva Krutha Sri Lakshmi Stotram – శ్రీ లక్ష్మీస్తోత్రం (సర్వదేవ కృతం):

sri suktam
పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు – సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం.

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం – చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు.

ఆ పరమేశ్వరుడు ఈ స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని ” సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం ” అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న మొగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.

సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్.

దేవా ఊచుః

క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే |

శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || ౧ ||

ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే |

త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || ౨ ||

సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణీ |

రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || ౩ ||

కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా |

స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || ౪ ||

వైకుంఠే చ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ |

గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || ౫ ||

కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయమ్ |

రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే వనే || ౬ ||

కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే |

విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || ౭ ||

పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే |

కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || ౮ ||

కదంబమాలా త్వం దేవీ కదంబకాననేఽపి చ |

రాజలక్ష్మీః రాజగేహే గృహలక్ష్మీర్గృహే గృహే || ౯ ||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా |

రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః || ౧౦ ||

ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ |

యః పఠేత్ప్రాతరూత్థాయ స వై సర్వం లభేద్ధ్రువమ్ || ౧౧ ||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |

సుశీలాం సుందరీం రమ్యామతిసుప్రియవాదినీమ్ || ౧౨ ||

పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్ |

అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ || ౧౩ ||

పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినమ్ |

భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియమ్ || ౧౪ ||

హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ |

కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువమ్ || ౧౫ ||

సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనమ్ |

హర్షానందకరం శశ్వద్ధర్మమోక్షసుహృత్ప్రదమ్ || ౧౬ ||

ఇతి సర్వ దేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం ||

#chagantipravachanalu
#chagantikoteswararao
#chagantikoteswararaospeeches
#lordlakshmi
#lordvishnubhajan
#Devakrutalakshmisothram
#SarvaDevaKruthaSriLakshmiStotram
#ammavaripatalu
#ammavarisongs
#ammavarisothram
#saraswatipuja
#parvathidevisong
#godsongs
#unmarried
#avoidsmarriagedelay
#fastmarriagetips
#boysmarriagetips

Комментарии

Информация по комментариям в разработке