వీలు ఐనంతవరకు ఆకలితో ఉన్న వారి ఆకలి తీరుదాం..🙏

Описание к видео వీలు ఐనంతవరకు ఆకలితో ఉన్న వారి ఆకలి తీరుదాం..🙏

అన్నదాత సుఖీభవ🙏🙏🙏

అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో GVH ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ స్టాప్స్ ఆర్థిక సహకారంతో ఓల్డ్ ఏజ్ హోమ్ లో అనాధలకు అన్నదానం
=================

ఈ రోజు02/04/2023 అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరిలోవలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లొ GVH ప్రభుత్వ విక్టోరియా హాస్పిటల్ స్టాప్స్ సహకారంతో మధ్యాహ్నం భోజనం మరియు సాయంత్రం స్నాక్స్ అరటిపళ్ళు, బ్రెడ్స్, బిస్కెట్స్ అందజేయడం జరిగింది.ఈ రోజు కొంతమంది ఆకలి తీర్చిన వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆశీషులు ఉండాలని అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భగవంతుడిని కోరుకుంటున్నాము....🙏🏻

అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్...👏👏👏

మీరు మాతో కలిసి హెల్ప్ చేయాలనుకుంటున్నారా ఈ క్రింది నెంబర్ కి సంప్రదించండి

ph:8886067111

Комментарии

Информация по комментариям в разработке