Srivalli Devasena Sametha Karthikeya | Full Movie | Telugu Movie | Subbalakshmi Creations

Описание к видео Srivalli Devasena Sametha Karthikeya | Full Movie | Telugu Movie | Subbalakshmi Creations

కథ:
శ్రీవల్లి కార్తీక్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు.. శ్రీవల్లి VRO గా జాబ్ చేస్తూ ఉంటుంది.. వల్లీ జాబ్ చేస్తున్న ఊరులో దయ అని ఒకడు ఉంటాడు..ఆ ఊరు సర్పంచ్ వాళ్ళ అబ్బాయి వాడు.... వల్లీ ని చాలా ఇబ్బందీ పెడుతూ ఉంటాడు..అనుకోకుండా ఒక రోజు వల్లీ,ఈ విషయం కార్తీక్ కి చెప్తుంది..తరవాత దయ కార్తీక్ మధ్య ఏం జరిగింది..అసలు దేవసేన ఎవరు అనేదే స్టోరీ..
#MOVIES #Telugu #Movies #telugumovies #subbalakshmicreations #srivallidevasenasamethakarthikeya #Fullseries #entertainment #comedy #comedymovies #funny #webseries

Комментарии

Информация по комментариям в разработке