Lesson 01: మీ ఉషా జానోమ్ మిషను గురించి తెలుసుకోండి (Telugu)

Описание к видео Lesson 01: మీ ఉషా జానోమ్ మిషను గురించి తెలుసుకోండి (Telugu)

మీరు హుటాహుటీని టుటోరియల్స్‌కి దిగే ముందు మీ మిషను గురించి, దానిని వివిధ పార్టులు ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకోండి. సవివరమైన అదే సమయంలో సులభమైన వీడియో, మీరు మిషన్‌ని సెట్అప్ చేసుకోడంలో సహాయపడుతుంది. సూదిలోకి దారం ఎక్కించడంలో గైడ్ చేస్తుంది. రిబ్బన్ నింపడం, కుట్టు పొడవులను అడ్జెస్టు చేసుకోడంలో గైడ్ చేస్తుంది. మీరు మొదలు పెట్టడానికి కావలసిన అన్ని ఇతర విషయాలు బోధిస్తుంది. కుట్టడం మరియు సృష్టించడం నేర్చుకోండి. https://www.ushasew.com/

Комментарии

Информация по комментариям в разработке