దప్పిగొన్న వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే Zion Song By Brother Lazarus Pitta

Описание к видео దప్పిగొన్న వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే Zion Song By Brother Lazarus Pitta

"నేను దప్పిగలవానిమీద నీళ్ళను ... కుమ్మరించెదను" యెషయా Isaiah 44:3

పల్లవి: దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే
ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే

1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే
అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే

2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే
తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా

3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె
గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు

4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే
పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే

5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే
ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే

6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే
మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను

7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో
దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు

PRAISE THE LORD TO EVERYONE
CARMEL PRAYER HOUSE
DUBACHERLA

FOR PRAYER REQUEST YOU CAN CONTACT US;
Bro.JOHN SUKUMAR PITTA : 9701587779

Please Like, share , subscribe to our channel for more updates
GOD BLESS YOU
AMEN

Комментарии

Информация по комментариям в разработке