కుమ్మరి భీముని కధ - History of Kummari Bheema

Описание к видео కుమ్మరి భీముని కధ - History of Kummari Bheema

కుమ్మరి భీముని కధ - History of Kummari Bheema:

ఎక్కడ కల్మషం లేని భక్తీ వుందో అచట వశుడై వారిని నిత్యం కాపాడుతూ ఉంటాడు స్వామి, ఎక్కడ అహంకారం గర్వం వుంటుందో
వారు తన భక్తులైనా గాని ఆయన అక్కడ వుండరు, దీనికి చక్కటి ఉదాహరణ కుమ్మరి భీముని కధ.
ఒకానొక నాడు స్వామివారికి ఆనందనిలయం కట్టించి నిత్యమూ స్వామికి బంగారు పుష్పాలతో పూజలు నిర్వహించే భక్తుడైన తొండమాన్ చక్రవర్తి కి తానంత గొప్ప భక్తుడు ఇంకొకరు ఉండరేమో అని కొంత అహంకారం కల్గింది, అంతే వెంటనే స్వామి వారు వేంకటాచల సమీపం లో కుండలు చేసుకునే భీముడు అనే భక్తుడు ఈ చక్రవర్తి కంటే ఎంత గొప్ప భక్తుడో ప్రత్యక్షం గా తొండమానుడు కి చూపించి ఆ కుమ్మరివానికి మోక్షాన్ని ప్రసాదించారు.
ఎన్నో జన్మల పుణ్యం వుంటే గాని రాని మోక్షాన్ని తన కళ్ళెదుటే ఆ కుమ్మరి దంపతులకు అనుగ్రహించిన స్వామి వారి లీల చూచి
తన తప్పు తెలుసుకొని భక్తికి ధనిక, పేద తారతమ్యాలు ఉండవని గ్రహించి నిత్యం స్వామికి భక్తితో సేవలు చేయసాగెను. అసలు ఈ
కుమ్మరి భీముడు (తిరువతి నంబి )ఎవరు? తొండమానుడు కంటే గొప్పగా ఏవిధంగా స్వామికి పూజలు చేసేవాడు? స్వామి వారికి తోమని పళ్ళేల వాడు అనే పెరేలావచ్చింది ? అనే ఆసక్తి కర విషయాలు
ఈ వీడియో లో చూడండి.
Pls subscribe for more videos:
https://www.youtube.com/kshetradarshi...

Please follow us on :
https://plus.google.com/u/0/106542032...
  / punyakshetralu  
  / kshetradarshini  
https://kshetradharshanam.blogspot.in/
Mail us @: [email protected]

for more Videos:

గోదాదేవి చరిత్ర :
   • గోదాదేవి (ఆండాళ్ ) చరిత్ర - History o...  

శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయం, అలివేలు మంగాపురం:
   • శ్రీ బలరామకృష్ణ స్వామి ఆలయం, అలివేలు ...  

శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం , అలివేలు మంగాపురం :
   • శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం , అలివేల...  

శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం , నారాయణవనం :
   • శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం , నారాయణ...  

ఆకాశరాజు - తొండమాన్ చక్రవర్తి ల కధ :
   • ఆకాశరాజు - తొండమాన్ చక్రవర్తి ల కధ - ...  

వ్యూహలక్ష్మి - పద్మావతి:
   • వ్యూహలక్ష్మి - పద్మావతి  - VyuhaLaksh...  

నారాయణ వనం:
   • నారాయణ వనం - NarayanaVanam  

అవనాక్షి అమ్మవారు :    • అవనాక్షి అమ్మవారు , నారాయణవనం - Avana...  

అనంతాళ్వార్ పూల తోట :    • తిరుమల లో  అనంతాళ్వార్ పూల తోట  -  An...  

తిరుమల నంబి :    • తిరుమల నంబి - Tirumala Nambi  

బ్రహ్మోత్సవాలు :    • శ్రీవారి బ్రహ్మోత్సవాలు   -  SriVari ...  

అలిపిరి :    • అలిపిరి శ్రీవారి పాదాల మండపం - Alipir...  

పార్వేటి ఉత్సవం:    • Видео  

కుమ్మరి భీమ:    • కుమ్మరి భీముని కధ  - History of Kumma...  

తరిగొండ వెంగమాంబ చరిత్ర :    • తరిగొండ వెంగమాంబ చరిత్ర - History of ...  

ఆళ్వార్ ల చరిత్ర :    • 12 Alwars history in Telugu - 12 మంది...  

బంగారు బావి :    • BangaruBavi - తిరుమల లో బంగారు బావి  

పూల బావి రహస్యాలు :    • పూల బావి , తిరుమల - PoolaBavi, Tirumala  

మలయప్ప స్వామి గురించి :    • Sri Malayappa Swamy - శ్రీ మలయప్ప స్వ...  

తిరుమల లో శ్రీనివాసుడు దాగిన పుట్ట :    • శ్రీనివాసుడు దాగిన పుట్ట  - నీడ తిరుగ...  

వైకుంఠ గుహ :    • తిరుమల వైకుంఠ గుహ - Tirumala Vaikunta...  

విమాన వేంకటేశ్వరుడు :    • Vimana Venkateswara Swamy Tirumala  -...  

#కుమ్మరిభిముడు , #HistoryOfKummariBheema, #thondaman, #thondamanChakravarti,
#Kshetra Darshini, #adhyatmika viseshalu, #tirumala srinivasudu

Комментарии

Информация по комментариям в разработке