వ్యాఘ్రేశ్వరం - Vyagreswaram Temple & Village - Konaseema

Описание к видео వ్యాఘ్రేశ్వరం - Vyagreswaram Temple & Village - Konaseema

కోనసీమ లో ప్రసిద్ధి చెందిన మొసలపల్లి జగ్గన్నతోట ప్రభల తీర్థం లో వ్యాగ్రేశ్వరస్వామి వారే అధ్యక్షత వహించి మిగతా 10 గ్రామాల రుద్రులతో సమావేశం అవుతారు . వ్యాఘ్రేశ్వర స్వామి వారి ఆలయ చరిత్ర , వ్యాఘ్రేశ్వరం గ్రామాన్ని ఈ వీడియో లో చూసి ఆనందించండి . మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియ చేయండి
మరిన్ని వీడియో ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి
Like this video, Share & SUBSCRIBE !!
Don t miss next updates.
Join this channel to get access to perks:
   / @konaseemalife  

Комментарии

Информация по комментариям в разработке