#సందేహము

Описание к видео #సందేహము

‪@thewordministriesguntur‬

#teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristiansongs2024 #teluguchristiansong #teluguchristiansongstracks #teluguchristiansongswithlyrics #teluguchristiansongs2023 #teluguchristiansongs2022 #teluguchristiansongswhatsappstatus #teluguchristianshorts #teluguchristianmessages

దైవసేవకులు P. రాంబాబు గారి అనుభవాత్మక స్వీయ రచనలో నుండి జాలువారిన మరొక ఆత్మీయ గీతం.తప్పక స్వీకరిస్తారని ఆశిస్తూ...

సందేహము నీకెందుకు..? (సందేహమెందుకు..?)
Sandehamu neekenduku..?
Latest Telugu Christian Song 2024

Music : M.Ashok
Lyrics : Rev.Dr.P.Rambabu
Tune : Yelagapati Sunil Kumar
Singer : Sunitha Joy

పల్లవి: సందేహము నీకెందుకు వాక్యమే నీతో వుండేగా
సంశయము ఇంకెందుకు దైవమే నీతో వుండగా ||2||

అ. ప : జీవమైన వాక్యం నిన్ను ఆదరించదా
ప్రాణమైన దైవం నిన్ను బ్రతికించడా...

చరణం1:వాన వెలసిన ఏ మేఘమైన మరలా కురవదా
ఆకు విడచిన ఏ వృక్షమైనా తిరిగి చిగురించదా ||2|| వాడిపోయిన ఏ బ్రతుకైన ప్రభు ప్రేమలో ఫలియించదా ||2||
| సందేహము నీకెందుకు |

చరణం2:రాలిపడిన గింజ కూడ మరలా మొలకెత్తదా
త్రొక్కబడిన గడ్డి కూడా తిరిగి లేచి నిలువదా ||2||ఓడిపోయిన జీవితము ప్రభు కృపలో జయమొందదా ||2||
| సందేహము నీకెందుకు |

చరణం(3):లేచిపడిన ఏ కెరటమైనా మరలా పైకెగయదా ప్రొద్దు వాలిన ఏ దినమైన తిరిగి పొద్దు పొడవదా ||2||
వీడిపోయిన నీదు ఆశ ప్రభు చేతిలో బలమొందదా ||2||
| సందేహము నీకెందుకు |

More Telugu Christian Songs from "THE WORD MINISTRIES"

   • #సందేహము నీకెందుకు..? || Sandehamu Ni...  

   • పుటము వేస్తునే ఉంటివి నన్ను | SWARNAK...  

   • తులువను నాకై (Virigina Hrudayam) | Di...  

   • Ne Vechiyuntini (నే వేచియుంటిని) | La...  

   • Lekhana Swaram (లేఖన స్వరము ఇది) | La...  

   • స్తుతులపై ఆసీనుడా| Stuthulapai Aseenu...  

   • "ఏమని పాడెద నీ గీతం అల్పుడను నే కానా"...  

   • "సాక్షిగానే జీవించెదా భూదిగంతముల" 'Sa...  

   • "వల వేయుమా నేస్తమా యేసు మాట మేరకూ" | ...  

   • "నా ఆనందం నా సంతోషం నా ప్రభువే" TELUG...  

   • "గైకొనుము దేవా నన్ను నీ అర్పణగా" TELU...  

   • "ఇది ప్రవచన నెరవేర్పు" | Telugu Chris...  

   • "బలహీనతలో బలమా నాకై వచ్చిన దైవమా" Bal...  

   • "అతిక్రమమూ దాచకుమా వర్థిల్లవు నీవు సు...  

Only The True Scripture Of God From THE WORD MINISTRIES.
Watch & Subscribe Our Youtube Channel For More Spiritual Messages,Songs,Videos.And Blessed By The Word Of God.Amen.
Contact & Prayer For, Mail Id : [email protected].
Mobile : 9849301930.

About our Ministry:
THE WORD MINISTRIES, is an interdenominational organisation that seeks to build, encourage and inspire people with good news of Lord Jesus Christ. THE WORD MINISTRIES “Shares Love & Compassion of Jesus Christ to the millions of broken hearted people around the world” by conducing public prayer festivals and broadcasts its message through the media in order to see people forever changed through the love and compassion of Jesus Christ.

Our Address:
Pastor P Rambabu,
Shiloah Holy Church,
3/1 Sanjeevaiah Nagar,
Guntur-522002, A.p,India.
Contact: 9849301930
(for any prayer request)

Follow Us On:

Facebook:-
  / pas.rambabu  

Twitter:-
  / pastor_rambabu  

SoundCloud:-
  / shiloah-holy-ministries  

Instagram:-
  / rambabu_pastor  

Please Pray For Our Ministry🙏🏼,Thank You.

Комментарии

Информация по комментариям в разработке