సిరిధాన్యాలతో ఆహారం - మీ గుండె ఆరోగ్యం పదిలం | Millets Food and Health | Dr.KhaderVali

Описание к видео సిరిధాన్యాలతో ఆహారం - మీ గుండె ఆరోగ్యం పదిలం | Millets Food and Health | Dr.KhaderVali

#Raitunestham #DrKhaderVali

Disclaimer : The views and opinions expressed in this program are those of the speakers and do not necessarily reflect the views or positions of Raitunestham Channel.

(ఈ కార్యక్రమంలో వ్యక్తీకరించిన అభిప్రాయాలు పూర్తిగా డాక్టర్ ఖాదర్ వలి గారి వ్యక్తిగతం. ఈ వీడియో ఆహారం - ఆరోగ్యంపై కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు రైతునేస్తం బాధ్యత వహించదు)

డాక్టర్ డి. రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో … రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో ఏప్రిల్ 18న … మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని డా. డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్ మెంట్ లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో పద్మశ్రీ పరస్కార గ్రహీత, ఆహార, ఆరోగ్య నిపుణులు కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి పాల్గొని … చిరుధాన్యాలైన రాగులు, సజ్జలు, అరికెలు, అండు కొర్రలు, ఊదలు, సామలను ఆహారంగా తీసుకొని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. కార్యక్రమంలో రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ డా. యడ్లపల్లి వెంకటేశ్వరరావు.. రామానాయుడు విజ్ఞానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సీఈఓ డా. అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.

-----------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -    • రక్తాన్ని మందం చేసే ఆహారం అసలే వద్దు ...  
☛ For latest updates on Agriculture -
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham1  

Комментарии

Информация по комментариям в разработке