వింతైన తారక వెలిసింది గగనాన || Vinthaina taraka velisindhi gaganana song

Описание к видео వింతైన తారక వెలిసింది గగనాన || Vinthaina taraka velisindhi gaganana song

Bro. JOSEPH MANOHAR PALIKA, Bommuru.
Praise the LORD 🙏 Welcome to
Joseph Manohar Palika YouTube channel.

#JosephManoharPalika #TeluguChristianSongs #RajababuGariSongs #TeluguSongs


We are making videos and songs which are helpful for your spiritual life.
Subscribe and hit the bell 🔔 icon to get notified for all the videos from my channel

If you like my videos share it to your family and friends

🔴 Don't send copyright strike, sent copyright claim 🚫

Spiritual Songs and messages are very useful for the growth of spiritual life of a believer, So these songs and messages are brought to you with such good intention.

🚫If you object to any intentional violation of your rights, You can inform us with kindness or you can raise a copyright claim, But Don't raise copy right strike. We will take appropriate action as per your wish.

Thanks everyone. Glory be to God


మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు🙏

జోసఫ్ మనోహర్ పాలిక అనే మా యూట్యూబ్ ఛానెల్‌కు స్వాగతం🙏

మేము మీ ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడే సందేశములు మరియు పాటలను అప్లోడ్ చేస్తున్నాము. మా ఛానెల్ నుండి వచ్చే అన్ని వీడియోల కోసం తెలియపరచబడడానికి సబ్ స్ర్కైబ్ చేసుకోండి మరియు
బెల్ 🔔 చిహ్నాన్ని నొక్కండి

🚫 దయచేసి క్లెయిమ్ పంపండి , స్ట్రైక్ పంపకండి 🛑

విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు, ఆధ్యాత్మిక సందేశములు ఎంతగానో ఉపయోగకరం. కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఏ విధం చేతనైన మీ హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల, దయతో మాకు సమాచారం అందించగలరు. మీ కోరిక మేరకు ఆ పాటపై చర్యతీసుకుంటాము.

అందరికీ కృతజ్ఞతలు . దేవునికే మహిమ కలుగునుగాక

follow me on these platforms for daily updates

Instagram:   / josephmanoharpa.  .

Facebook: / joseph-manohar-palika-103040008190126

================================

📝song lyrics
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన (2)
జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ
దైవమే పంపెనని గ్రహియించు హృదయాన (2)
మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆకాశమంతా ఆ దూతలంతా
గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన
దేవునికే నిత్య మహిమ (2)
భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి జనన వార్త చాటిరి ||మనమంతా||

ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి
ఎంతో విలువైన కానుకలను అర్పించి
రారాజును పూజించిరి (2)
హేరోదుకు పుర జనులకు శుభవార్త చాటిరి
అవనిలో వీరును దూతలై నిలిచిరి ||మనమంతా||


.
.
.

.
.
.
.
.

Vinthaina taraka velisindhi ganana song/Raja babu garu songs/Yesayya/Janma/Sthalamu/Chupinhu/Karyana/Old Zion song/seeyonu geetamulu/ siluva geetalu/ Goodfriday song/ A.r. Stevenson songs/Steevensong/Symphony Gospel Ministries/Jeeva swaralu/seeyonu geetamu/Old Christian song/Zion songs/Hebrone songs/
Naa kanula vembadi kanneru/ raaneeyaka/Naa mukamulo dukhame undaneeyaka/latest worship songs/ latest Christian songs/worship songs/seeyonu geetamu/Zion songs/Viduvavu nannika ennadainani/padipokunda kache Rakshaka/Balire yentha madhuramo yesuni naama sudha song /seeyonu geetamulu/Balire yentha madhuramo yesuni naama sudha song/vandanamoo/Raja babu garu songs/Praise songs/ worship song/Gaali samudhrapu alalaku nenu song /old Christian spiritual songs
Hosanna Ministries Song/ Rajababu gari songs/ Hosanna ministries song/ Joseph Manohar Palika/ Yesu arakthamu/ Victorious song/
/spiritual worship song/Eguruchunnadhi vijayapathakam song /Yesu rakathame ma jeana vijayam/Eguruchunnadhi vijayapathakam/spiritual worship song/joseph/ manohar/ Bible videos/ Latest telugu videos/ Christ love/ Truth/ Jesus love/Greatness of GOD/ LORD GOD/ Everlastlasting love/ Everlasting life/ God telling story/ God revelation/ Blessing behind the struggle/ telugu christian songs/ latest Telugu Christian songs/ raja/ babu/ garu/ Joseph Manohar palika/ stories and short videos/ Telugu worship songs/ worship songs/ latest worship songs/ stuthi paatalu/ aaradhana geetamulu/ Christian songs/ Christian messages/ Bible messages/ life changing testimonies/ Telugu Christian messages/Vintaina/Taraka/Velisindhi /Gaganana/Yesayya janma sthalamu song/christian melody songs/ heart touching song/ songs of Zion/Zion songs

Комментарии

Информация по комментариям в разработке