HECHARIKA 1986(VIDEO SONG)_ AAKASANA ILLUKATTI | BALU | SIVAJI RAJA (MUSIC) | SOBHANA, BHANUCHANDER

Описание к видео HECHARIKA 1986(VIDEO SONG)_ AAKASANA ILLUKATTI | BALU | SIVAJI RAJA (MUSIC) | SOBHANA, BHANUCHANDER

#పాటలతోరణాలు
Click Hashtag 👆 for more melodies..❤️
*Enjoy the Audio clarity pls..🎧🎼

దయచేసి ఈ క్రింది Link తో ఛానల్ SUBSCRIBE చేసి SUPPORT చేయండీ..🙏
https://www.youtube.com/@TeluguRadioS...
"HECHARIKA"

💝💝 ఆకాశాన ఇల్లు కట్టి.. పగలే జాబిల్లనే దీపమెట్టి..
చుక్కల చీర చక్కగ చుట్టి వేచియుంటిని.. 💝💝

చిత్రం : హెచ్చరిక (1986)
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : శివాజీరాజా
గానం : బాలు

ఆకాశాన ఇల్లు కట్టి
హెచ్చరిక (1986)
రచన: ఆత్రేయ
సంగీతం: శివాజీ రాజా
గానం: బాలు,

పల్లవి :

ఆకాశాన ఇల్లు కట్టి
పగలే జాబిల్లని దీపమెట్టి
చుక్కల చీర చక్కగ చుట్టి
వేచి యుంటిని
వేచి వేచి రాతిరైతిని

చరణం 1:

మంచు చుక్కనై కురిసి
మమతల మల్లెమొగ్గనై విరిసి
నీ నవ్వునై నీ పువ్వునై
మేలుకుంటిని
మెలకువలో కలలు కంటిని

చరణం 2:

మెరుపుతీగనై మెరిసి
మదిలో మధురరాగమై వెలసి
నీ కళ్ళలో నా పల్లవి
అల్లుకుంటిని
పల్లవితో ఆగిపోతిని


వివరాలు :
దర్శకత్వం : సత్యారెడ్డి
నిర్మాత : ఓబుల్ రెడ్డి, కోటారెడ్డి
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : శివాజీరాజా సుబ్ర హ్మణ్యం

భానుచందర్, శోభన, శరత్ బాబు #

Комментарии

Информация по комментариям в разработке