శ్రావణ మాసం,వర లక్ష్మి పూజకు అమ్మవారి అలంకరణ విధానం 🙏(Part 1)

Описание к видео శ్రావణ మాసం,వర లక్ష్మి పూజకు అమ్మవారి అలంకరణ విధానం 🙏(Part 1)

అమ్మవారి డెకరేషన్ వీడియోస్ డీటెయిల్స్ :-

వీడియో నెంబర్ 5 :    • అమ్మవారి డెకరేషన్🙏 (Final part-5) చాల...  
------------------------
• చాలా ఈజీగా ఇంట్లోనే జ్యువలరీ తయారు చేసుకోవడం
• అమ్మవారి డెకరేషన్ కి కిరీటం దాని వెనుక ఉన్న రింగ్ తయారు చేసుకోవడం
• అమ్మవారికి గాజుల మాల ఏ రకంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం
• అమ్మవారికి వడ్డాణం తయారు చేసుకునే విధానం
• అమ్మవారికి కాసులపేరు తయారు చేసుకోవడం

వీడియో నెంబర్ 4 :    • అమ్మవారి డెకరేషన్ Part 4 Artificial J...  
---------------------------
• డెకరేషన్ కోసం మల్లి ముగ్గుల తయారు చేసుకోవడం
• టిష్యూ పేపర్ తో ఆర్టిఫిషియల్ మల్లెమొగ్గలు తయారు చేసుకోవడం
• డెకరేషన్ కోసం మల్లెమొగ్గల తో జడ బిల్లలు తయారు చేసుకోవడం
• కలశం చెంబు కు కార్డ్ బోర్డ్ తో చేతులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం
• అమ్మవారి డెకరేషన్ కోసం గోల్డ్ కాయిన్స్ తయారు చేసుకోవడం

వీడియో నెంబర్ 3 :    • మీరు Jewellery/Flower ఎలా చేసుకోవాలో ...  
--------------------------
• శ్రావణ శుక్రవారం అమ్మవారి పూజ డెకరేషన్
• డెకరేషన్ కోసం లోటస్ తయారు చేసుకోవడం
• పేపర్తో ఇన్ని రకాలుగా లోటస్ తయారు చేసుకోవచ్చా
• ఎంబ్రాయిడరీ మెటీరియల్ తో జ్యువెలరీ తయారు చేసుకోవడం
• డెకరేషన్ కోసం అమ్మవారి ఫేస్ కి చిన్న చిన్న జ్యువలరీ ఐటమ్స్ ని తయారు చేసుకోవడం

వీడియో నెంబర్ 2 :    • చాలా సింపుల్ గా అమ్మవారికి 2 రకాలుగా ...  
--------------------------
• శ్రావణ శుక్రవారం పూజ కోసం అమ్మవారి డెకరేషన్
• చాలా చాలా సింపుల్ గా అమ్మవారికి చీర కట్టడం
• కలశం బిందె కి చీర కట్టే విధానం
• అమ్మవారికి నగలతో అలంకరించుట

వీడియో నెంబర్ 1 :    • శ్రావణ మాసం,వర లక్ష్మి పూజకు అమ్మవారి...  
---------------------------
• అమ్మవారి ముఖవాడన్ని అందంగా అలంకరించడం
• కళ్ళకు కాటుక తీర్చిదిద్దడం
• అమ్మవారి జటాజూట అలంకరణ
• అమ్మవారి ముఖవాడని కన్నులపండుగగా తీర్చిదిద్దుకోవడం

#JustTanaya #VaraLakshmi #VaraMahaLakshmi #Decoration
-----
Hey I am on Facebook, send me a friend request here:
https://www.fb.com/TanayaDesigns

Let's keep in touch.
-----

Комментарии

Информация по комментариям в разработке