What are the main causes of Liver Problems/ లివర్‌ సమస్యలు రావడానికి కారణాలు ఇవే..!||Samayam Telugu

Описание к видео What are the main causes of Liver Problems/ లివర్‌ సమస్యలు రావడానికి కారణాలు ఇవే..!||Samayam Telugu

#liverhealth #liverhealthissues #livercare #healthtips

The liver is essential for digesting food and ridding your body of toxic substances. Liver disease can be inherited (genetic). Liver problems can also be caused by a variety of factors that damage the liver, such as viruses, alcohol use, and obesity. Dr. K S Somasekhar Rao, Gastroenterologist explains various causes of liver diseases

లివర్‌ మన శరీరంలో 500 పైగా పనులు నిర్వహిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లవర్‌ ఫిల్టర్‌ చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. మన శరీరంలో కీలక అవయవమైన కాలేయం ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. లివర్‌ ఆరోగ్యానికి హాని చేసే కారణాలు ఏమిటో డాక్టర్‌ డాక్టర్ కె ఎస్ సోమశేఖర్ రావు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మనకు వివరించారు.

Follow us on:

Facebook:   / samayam.telugu  

Twitter:   / samayamtelugu  

For More Videos Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇

   / @samayamtelugu_toi  

Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of Times of India group)

Комментарии

Информация по комментариям в разработке