*Andal Thiruvadipuram Thirumanjanam @ Ahobilam 07.08.2024 *ఆముక్తమాల్యద ♥️♥️

Описание к видео *Andal Thiruvadipuram Thirumanjanam @ Ahobilam 07.08.2024 *ఆముక్తమాల్యద ♥️♥️

Andal Thiruvadipuram Thirumanjanam @ Ahobilam 07.08.2024: *ఆముక్తమాల్యద ♥️♥️ Amukthamalyada@ Ahobilam 07.08.2024
: శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం,అహోబిలం

తిరువాడిప్పూరం ఉత్సవం.....07.08.2024


శ్రీ అహోబిలేశ్వరుల దివ్య శ్రీ సన్నిధిలో 07.08.2024 పుబ్బ నక్షత్రం రోజున శ్రీ గోదాదేవి(ఆండాళ్) తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకం,,సాయంత్రం కల్యాణోత్సవం

దిగువ అహోబిలంలో ఉదయం శ్రీ ప్రహ్లాదవరద స్వామికి గోదాదేవి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు,సాయంత్రం
శ్రీ స్వామి వారు గోదాదేవి సహితంగా తిరువీధులలో ఊరేగారు. నయనానందకరంగా,భక్తుల గోవింద నామ స్మరణల మధ్య కల్యాణోత్సవం.

Комментарии

Информация по комментариям в разработке