01 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history

Описание к видео 01 కల్కి అవతారం | శంబల చరిత్ర | అసలు నిజాలు | Kalki birth place Shambala real history

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

కల్కి సినిమా నేపధ్యంలో అందరి దృష్టి కల్కి అవతారం మీదకు మళ్ళింది. కల్కి అవతార స్థలం అయిన శంబల (శమ్బల అని వ్రాయాలి) మీదకు కూడా మళ్ళింది.

ఈ సందర్భంలో పురాణ, సాహిత్య ఆధారాల పరంగా కల్కి అవతరించబోయే శంబల గ్రామం ఎక్కడుంది? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ ధ్వనిముద్రణ.

Hariprasad Nelliteertha's article link:   / did-sri-vadiraja-tirtha-hint-about-destruc...  

Комментарии

Информация по комментариям в разработке