Amma Nee Darshanam | Sai Sruthi | Lakshmi devi song

Описание к видео Amma Nee Darshanam | Sai Sruthi | Lakshmi devi song

Sravana masam special song

#discpleofSasikalaswamyvedalaRamacharykomanduri

Lyrics by TK SEETHAMMA GARU-

అమ్మా నీ దరిశనమీయవమ్మా
అమ్మా నీ దరిశనమీయవమ్మా ఐశ్వర్య లక్ష్మి
అమ్మా నీ దరిశనమీయవమ్మా

అమ్మా నీ దరిశనమిచ్చి ఆదుకోవమ్మ మమ్ము

అమ్మా నీ దరిశనమిచ్చి
ఆదుకోవమ్మ మమ్ము

ఇమ్మా అభయము మాకు
అమ్మలగన్న అమ్మవుగాదె

అమ్మా నీ దరిశనమీయవమ్మా
ఐశ్వర్య లక్ష్మి
అమ్మా నీ దరిశనమీయవమ్మా

నీ దయ గానకున్న మాకు నీడయు సున్న
నీ దయ గానకున్న మాకు

నీ దయ గానకున్న మాకు
నీడయు సున్న
నీ దయ గానకున్న మాకు

నీ దయ గానకున్న
నిలువ నీడయు సున్న

నీ దయ గానకున్న
నిలువ నీడయు సున్న

కులశీల బలములున్న కొరగానివియై పోవునుగాదె

నీ కటాక్షము గలుగునాడే నాకాధిపతియౌ
నీ కటాక్షము గలుగునాడే

నీ కటాక్షము గలుగునాడే నాకాధిపతియౌ
నీ కటాక్షము గలుగునాడే

నీ కటాక్షము గలుగ నాకాధిపతియోగాదే

నీ కటాక్షము గలుగ నాకాధిపతియోగాదే

నిధులు నీ సొమ్మైయుండ
నిను గొల్వక వేరెవ్వరి గొలుతు

సిరులు సంపదలు దీవెనలిచ్చి సేవింప మనసు
సిరులు సంపదలు దీవెనలిచ్చి

సిరులు సంపదలు దీవెనలిచ్చి సేవింప మనసు
సిరులు సంపదలు దీవెనలిచ్చి

సిరులు సంపదలు దీవెనలిచ్చి
సేవింపగ తగు మానసమిచ్చి

సిరులు సంపదలు దీవెనలిచ్చి
సేవింపగ తగు మానసమిచ్చి

కరుణ తోడ మాపాలిట నిలిచి
కాపాడుము మా బంగారు తల్లి
#Sravanamasam #ammavarisong #Lakshmidevisong #bhakthisongs

Комментарии

Информация по комментариям в разработке