6 గ్యారంటీకు ఊసేలేదు బడ్జెట్ లో

Описание к видео 6 గ్యారంటీకు ఊసేలేదు బడ్జెట్ లో

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 2024 25 సంవత్సరానికి ఇందులో 6 గ్యారంటీల 13 అంశాలు ఇందులో ఉన్నాయి కొన్ని అంశాల పైన అసలు బడ్జెట్ ప్రస్తావనే లేదు ఈ బడ్జెట్ లో అంటే నేను వీడియోలో చెప్పినట్టుగా దళిత బంధు కోసం బడ్జెట్ పెట్టలేదు మహాలక్ష్మి పథకం కోసం 2500 బడ్జెట్ పెట్టలేదు 4000 పెన్షన్ కోసం బడ్జెట్ పెట్టలేదు ఈ విధంగా ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పునర్ ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ సిక్స్ గ్యారెంటీ ల కోసం బడ్జెట్ పెట్టాలని మనవి

#congress #revanthreddy #బడ్జెట్

Thank you

మీ మల్లేపల్లి నర్సింలు

Комментарии

Информация по комментариям в разработке