గుర్రం జాషువా // Lyric is in Description // శ్రీనివాస్ పోలిమెట్ల

Описание к видео గుర్రం జాషువా // Lyric is in Description // శ్రీనివాస్ పోలిమెట్ల

మహాకవి గుర్రం జాషువా
Lyrics:
Mn BORRA GOVARDAN🙏🌹👌

🎤Live Singing:
Srinivas Polimetla
Pallavi Polimetla 🌹👌

Keyboard🎹
Charan Polimetla🌹👌

Tabala:
Online Track🙏🌹👌

Advisors:
Mn Giribabu K💐
Mn Sairaju BhP💐
Mn GVR💐

తెలుగోడి ప్రపంచాన రెపరెపలాడే మానవత్వపు జెండా..
దురాచార బంధనాల వెన్ను విరిచిన అజెండా..
వినుకొండ గుండె నుండి పుట్టిన దళిత కుండ...
తెలుగు తల్లి మెడలోన
వాడి పోనీ అక్షరాల దండ..

ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా-కవి చక్రవర్తివా
కులవివక్ష తలపైన అగ్నిజాషువా బహుజనులకు అండగా ప్రచండ జాషువా
అగ్ని జాషువా
భాస్కరుడు జాషువా
మన గుర్రం జాషువా

క్రూరమైన కుల రక్కసి
పీడన రోజులలో
లింగమాంబ, వీరయ్యల
కన్న పుత్రుడా
దుర్నీతుల దురాచార
అగ్రవర్ణ హేళనలో
జాగృత జ్వాలగ ఎగిసిన కావ్య పుత్రుడా

ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా
కవి చక్రవర్తివా

గుడి, బడి ....
గుడి,బడి సమాజం పంచముడని గెంటిన
పచ్చి నిజాలను తెలిపిన
అక్షర వైతాళికుడా

పేద, బడుగు దళిత వర్గ సోదరులకు రక్షకుడా..
పేద బడుగు దళిత వర్గ సోదరులకు రక్షగా..
కలం త్రిశూలం పట్టిన
సామాజిక యోధుడా..

ఎవరు నీవు ఎవరు నీవు విశ్వనరుడివా
కవి చక్రవర్తివా...

Комментарии

Информация по комментариям в разработке