ఆదరించి ఆదుకున్న అనుభవాలు | Swami's Protection | Interview with Mrs. Sowcar Janaki | Part 1 of 2

Описание к видео ఆదరించి ఆదుకున్న అనుభవాలు | Swami's Protection | Interview with Mrs. Sowcar Janaki | Part 1 of 2

శ్రీమతి షావుకారు జానకి గారితో ఇంటర్వ్యూ - Part 1 of 2

ఈనాడు మీకు దక్షిణ భారత దేశ చలన చిత్ర రంగంలో అత్యంత ప్రముఖులైన నటి శ్రీమతి షావుకారు జానకి గారి ఇంటర్వ్యూ ని అందిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, రాజముండ్రి లో జన్మించిన శ్రీమతి షావుకారు జానకి, సినీ రంగంలో ఎనలేని పేరు ప్రఖ్యాతలు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 450కు పైగా సినిమాల్లో నటించిన శ్రీమతి జానకి ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండీ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన శ్రీమతి జానకి గారు 1960లో మొట్టమొదటి సారి సత్య సాయి బాబా వారిని దర్శించుకున్నారు. ఎల్లప్పుడూ భగవంతుని కోసం తపించే జానకిగారు జీవితంలో ఎన్నెన్నో కష్టాలను అధిగమించి రాణించిన గొప్పవ్యక్తి. స్వామి ఎంతో ప్రేమగా ఆదరించి ఎన్నెన్నో అవకాశాలను అనుగ్రహించి జానకి గారిని ఆశీర్వదించారు.

ఈనాటి ఇంటర్వ్యూ మొదటి భాగంలో జానకి గారు, వారు స్వామి దాగరకు వచ్చిన వైనం, స్వామి ఆదరణ రక్షణ కలిగించిన అద్భుత సంఘటనలు, మరపురాని అవకాశం షిర్డీ సాయి పర్తి సాయి దివ్య కథ టీవీ సీరియల్ లో స్వామి నటించే అవకాశం కల్పించడం లాంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు.

Interview with Mrs. Sowcar Janaki - Part 1 of 2

Today we bring to you an interview with the renowned film actress of South India, Mrs. Sowcar Janaki. Mrs. Sowcar Janaki who hails from Rajahmundry, East Godavari District of Andhra Pradesh, had an illustrious movie career spanning all the three languages of Telugu, Tamil and Kannada in over 450 movies. Coming from a family rooted into spirituality, Mrs. Janaki got the Divine Call from the Lord in the 60’s. Mrs.Janaki who had an urge to know the Divine from a very young age was given direction by Bhaagwan Sri Sathya Sai Baba. Swami blessed her profusely by giving her so many opportunities to speak in His immediate presence and also to act in the tele-serial Shirdi Sai Parthi Sai Divya katha which depicted Swami’s childhood. Mrs. Janaki and her family were blessed with the good fortune of being saved by the sweet Lord and guiding them at every point of their life.

In today’s episode she narrates incidents about how she was drawn by Swami, saved by Him and was transformed by His Love.

#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SSSMC #MediaCentre #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #TeluguFilmIndustry #SowcarJanaki #AnjaliDevi #ShirdiSaiParthiSaiDivyaKatha #LadiesDay1995 #ExperiencesWithSathyaSai

Комментарии

Информация по комментариям в разработке