Srikalahasti Charitra | Neend Telugu | Telugu Nidra Kathalu | Relaxing Sleep Story

Описание к видео Srikalahasti Charitra | Neend Telugu | Telugu Nidra Kathalu | Relaxing Sleep Story

Download the Neend App for
➡ Telugu moral stories
➡ Stories for sleep
➡ guided meditation
➡ calming music

Click here to download Neend App right now: https://bit.ly/3GsH747

By listening to this story, you'll feel relaxed. You'll get sleep within minutes. So, enjoy the story and experience a pleasant sleep.

ఈ లోకంలో ప్రతి ఒక్క జీవికి బ్రతికే హక్కు ఎంత ఉంటుందో.. అదేవిధంగా ప్రతి ఒక్క జీవికి తన ఇష్ట దైవాన్ని స్మరిస్తూ ప్రార్థించే హక్కు అంత ఉంటుంది. యుగయుగాలుగా ఎంతోమంది దేవుళ్లను ప్రతి జీవి స్మరిస్తూ, తన జన్మ ధన్యమయ్యేలా చేసుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. ఇదే క్రమంలో శివునికోసం పరితపించే మూడు జీవులు తన ఇష్ట దైవాన్ని పూజిస్తూ, తమ జీవితాన్ని అర్పించి.. తమ ఇష్ట దైవాన్ని ప్రత్యక్షంగా దర్శించుకుని, తమ జన్మను సార్ధకతం చేసుకుంటాయి. కృతయుగంలో ఒక సాలెపురుగు శివపూజ చేస్తూ ఉండేది. తన తంతువులచే శివునికి ఇంటిని నిర్మించేది. శివుడు దానిని పరీక్షించడానికి తన ముందున్న దీపం ఆ తంతువులను కాల్చివేశాడు. ఆ సాలె పురుగుకు కోపం వచ్చింది. తన స్వామికి గృహం లేకుండా చేసినందుకు అది ఆ దీపాన్ని మ్రింగబోయింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. దానికి కైవల్యమిచ్చాడు.
ఈ కథ చెప్పిన తరువాత పాము, ఏనుగు ఏ విధంగా శివుని సేవించాయో, వాటికి శివుడు ఎలా సాయుజ్యాన్ని ప్రసాదించాడో తెలుపుతూ చెప్పిన కథ మొదలవుతుంది.


#neend #sleepstories #telugukathalustories #ramayanamtelugu

Комментарии

Информация по комментариям в разработке