Nannu kanna talli - kEsari - నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే -Soolamangalam Sisters

Описание к видео Nannu kanna talli - kEsari - నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే -Soolamangalam Sisters

Thyagaraja Kriti - Nannu Kanna Talli - Kesari - Sindhu Kannada Raga
ప. నన్ను కన్న తల్లి నా భాగ్యమా
నారాయణి ధర్మాంబికే

అ. కనకాంగి రమా పతి సోదరి
కావవే నను కాత్యాయని (నన్ను)

చ. కావు కావుమని నే మొర పెట్టగా
కమల లోచని కరగుచుండగా
నీవు బ్రోవకుంటే ఎవరు బ్రోతురు
సదా వరంబొసగు త్యాగరాజ నుతే (నన్ను)

Комментарии

Информация по комментариям в разработке