#Bathukamma #BathukammaWorldRecord #GuinnessWorldRecord #SaddulaBathukamma #SaroorNagarStadium #TelanganaFestivals #BathukammaCelebrations #TelanganaCulture #BathukammaGuinnessRecord #TelanganaTradition #FloralFestival #Bathukamma2025 #TeluguNow #WomenEmpowerment #TelanganaPride
ఈ లేటెస్ట్ వీడియోలో, తెలంగాణలో 2025 సెప్టెంబర్ 29న జరిగిన Bathukamma పండుగ గురించి పూర్తి కవరేజ్ చేశాం. Hyderabadలోని సురూర్ నగర్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్సవం, రెండు Guinness World Records సాధించి చరిత్ర పునాది వేసింది! మిస్ వరల్డ్ 2025 Opal Suchata Chuangsri పాల్గొంది. వేల మంది మహిళలు పాల్గొన్న ఈ ఈవెంట్, తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రకాశింపజేసింది. ఇక, World Records విశేషాలు చూస్తే... World Tallest Bathukamma 63.11 అడుగుల (19 మీటర్ల) ఎత్తు, 11 అడుగుల వెడల్పు, 7 టన్నుల పుష్పాలతో అలంకరించిన భారీ బతుకమ్మ గత రికార్డ్‌ను బద్దలు చేసింది. అలాగే, Largest Telangana Folk Dance 1,354 మంది మహిళలు 'బతుకమ్మ' పాటకు సామూహికంగా డాన్స్ చేసి, మునుపటి 474 మందుల రికార్డ్‌ను అధిగమించారు.
మీడియా వార్తలపై విశ్వాసం తగ్గుతున్న రోజులివి. భజన, బ్లాక్ మెయిల్ మధ్య ప్రజలకు అవసరమయ్యే నిజమైన కంటెంట్ కొరవడుతోంది. అందుకే, నిజాయితీతో నిజమైన వార్తలను అందించడానికి Telugu Now ఆవిర్భవించింది. డిజిటల్ మీడియాలో Telugu Now సంచలనంగా మారనుంది. ప్రజల పక్షాన నిలిచి, ప్రశ్నించే గొంతుగా మారడం.. ప్రజలకు అవసరమైన కంటెంట్‌ను అందించడం Telugu Now లక్ష్యం. సాధారణ కంటెంట్‌కు మించి సమాచారాన్ని అందించే ఛానెల్ Telugu Now. బ్రేకింగ్ న్యూస్, జాతీయ, అంతర్జాతీయ, లోకల్ సమాచారంతో పాటు.. రాజకీయాలు, క్రైమ్, కామెడీ, హెల్త్, హిస్టరీ, ఇంటర్వ్యూలు, సినిమా విశేషాలు, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, భక్తి, లైఫ్‌స్టైల్, మోటివేషన్, మ్యూజిక్, టెక్నాలజీ, ఆటోమోటివ్.. అన్నీ..! ఎక్స్ క్లూజీవ్ ప్రొగ్రామ్స్, ఎక్సైటింగ్ కంటెంట్‌ను అందిస్తుంది Telugu Now. వాచ్ ఇట్! యూ నెవర్ క్లోజ్ ఇట్!
అలాగే మీ బిజినెస్ కు సంబంధించిన వీడియోల ప్రమోషన్, ఇతర వివరాల కోసం సంప్రదించగలరు.
Phone number - +91 9866574747
+91 8340974747
Информация по комментариям в разработке