యువత.. ఆరోగ్యంపై శ్రద్ధతోనే బంగారు భవిత || Youth - Food & Future || Dr.Khader Vali

Описание к видео యువత.. ఆరోగ్యంపై శ్రద్ధతోనే బంగారు భవిత || Youth - Food & Future || Dr.Khader Vali

#Rythunestham #Millets #DrKhaderVali

ప్రపంచమంతా ఎకనామిక్ మోడల్ విడిచి.. పర్యావరణాన్ని రక్షించే ఎకలాజికల్ మోడల్ ను అవలంబించేలా యువత బాధ్యత తీసుకోవాలని స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషిరత్న డాక్టర్ ఖాదర్ వలి పిలుపునిచ్చారు. విజయవాడలోని KLU యూనివర్సిటీలో ఫిబ్రవరి 25న సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, ఆధునిక రోగాలు - నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఖాదర్ వలి.. యువతకు ఆరోగ్య సూచనలు ఇచ్చారు. రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వర రావు, KLU ప్రిన్సిపల్ రాజేష్, వైస్ ప్రిన్సిపల్ శివనాగయ్య, KLU ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Download సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

https://drive.google.com/file/d/19JlJ...

Natural Farming
Organic Farming
Millets Cultivation
Millets Farming
Millets and Herbs Treatment
Agriculture
Andhra Pradesh
Telangana
Farming
Farmers
diabetesTreatment
Cancer Treatment
thyroid Treatment
high bp treatment
blood pressure
health problems
millets and herbs treatment
foxtail millet
barnyard millet
little millet
browntop millet
Rythunestham Venkateswara rao
Khader Valli
Millets Doctor
Millet Man
gastric problem
infection
dental problems
hormons problems
vitiligo

Комментарии

Информация по комментариям в разработке