వీళ్లను కలిశాక జీవితం మారిపోతుంది || Thulasi Chandu Ground Report

Описание к видео వీళ్లను కలిశాక జీవితం మారిపోతుంది || Thulasi Chandu Ground Report

మహాత్మాగాంధీ తన భార్య కస్తూర్భా గాంధీ 1944 ఫిబ్రవరి 22న చనిపోతే ఆమె జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా 23
కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్టులను 1945లో స్థాపించారు. హైదరాబాద్ సన్ సిటీకి దగ్గర్లో హైదర్ షా కోటెలో ఉన్న ట్రస్టును వల్లభాయ్ పటేల్ ప్రారంభించారు. 75 ఏళ్లుగా ఎంతో మంది నిరాదరణకు గురైన వారిని ఆదరిస్తున్న కస్తూర్భా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్లాను. అక్కడ నేను చూసిన మనుషులు మన జీవితాన్ని కొత్తగా నిర్వచిస్తారు. ఈ వీడియో పూర్తిగా చూశాక మీరు మనుషుల్నీ, జీవితాన్ని కొంచెం కొత్తగా చూస్తారని నేను నమ్ముతున్నాను. కస్తూర్బా గాంధీ వర్దంతి సందర్భంగా ఇదే నా నివాళి.

ఇది పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజలే ఆదరణ ఇలాంటి ఛానెళ్ల మనుగడకు అవసరం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్ట్ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతుగా నిలుస్తుంది. థ్యాంక్యూ- తులసి చందు 👇
   / @thulasichandu  
🚶 Follow Me 🚶
YouTube:    / @thulasichandu  
Instagram :   / thulasichandu_journalist  
Facebook:   / j4journalist​   (Thulasi Chandu )
Twitter:   / thulasichandu1   (@thulasichandu1)

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟


📺 Watch my videos:

మతం వస్తోంది మిత్రమా మేలుకో !
   / @thulasichandu  

Комментарии

Информация по комментариям в разработке