Ganza Plants Destroyed by Narayankhed Police | గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన నారాయణఖేడ్ పోలీసులు

Описание к видео Ganza Plants Destroyed by Narayankhed Police | గంజాయి మొక్కలు ధ్వంసం చేసిన నారాయణఖేడ్ పోలీసులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హంగార్గ-B గ్రామంలో గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. కంకర క్రషర్ల వద్ద పనిచేస్తు గంజాయిని సేవించేందుకు యూపీ నుంచి వచ్చిన నవీన్, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు ముందుగానే విత్తనాలను తెచ్చుకుని ఆ ప్రాంతంలో చల్లుకున్నారు. అవి పెరిగి పెద్ద అయ్యి గంజాయి వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో..గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్రషర్ వద్దకు చేరుకుని ఆ పరిసర ప్రాంతంలో ఉన్న 16 మొక్కలను ధ్వంసం చేశారు. నవీన్, సంతోష్ లను అరెస్టు చేశారు. మత్తు పదార్థాలు సేవించినా వాటిని పెంచి పోషించినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке