కృష్ణ భక్తిలో త్వరగా ముందుకు వెళ్ళాలనుకుంటే,ఈ ఐదు విషయాలను తప్పక ఆచరించండి! శ్రీమాన్ ప్రణవానంద ప్రభు

Описание к видео కృష్ణ భక్తిలో త్వరగా ముందుకు వెళ్ళాలనుకుంటే,ఈ ఐదు విషయాలను తప్పక ఆచరించండి! శ్రీమాన్ ప్రణవానంద ప్రభు

మనం భగవద్భక్తి మార్గంలో చక్కగా ముందుకు వెళ్ళాలనుకుంటే, నిరంతరము పరిశీలన చేసుకుంటూ ఈ ఐదు విషయాలను ఎప్పుడూ వదలకుండా పాటించాలి. అలా చెయ్యగలిగితే తప్పకుండా భక్తుల యొక్క కృప ద్వారా కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళగలం.

---------------------------
హరే కృష్ణ

మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...

అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.

https://chat.whatsapp.com/EapZl2p2SNT...

#pranavanandadas #iskcontelugu #telugulectures #telugu #spirituality #wisdom #motivation #iskcon #telugureels #motivationalreels
#bhakti #devotion #devotionalservice #5thingstoadvanceinkc #krishnaconciousness #sravanam #association #kirtan #krishnakatha #srimadbhagavatam #tulasiaradhana #worship

ధన్యవాదాలు,
ప్రణవానంద దాస్ | Pranavananda Das

Комментарии

Информация по комментариям в разработке