1. శ్రావణమాసం ప్రాశస్త్యము ఏమిటి ?@VartaliSpiritual

Описание к видео 1. శ్రావణమాసం ప్రాశస్త్యము ఏమిటి ?@VartaliSpiritual

"Welcome to Vartali Spiritual! Sanathana Dharma teachings and discussions. If you have any doubts or notice any errors, kindly let me know in the comments."

Today we explore.....

Importance of Shravana Masam

Discover the spiritual significance of Shravana Masam, a month of divine grace, and learn how to make the most of its auspicious days and festivals.

#VartaliSpiritual
#ShravanaMasam
#HinduFestivals
#SpiritualGrowth
#DivineGrace
#TeluguDevotional
#HinduTraditions
#SpiritualJourney
#FestivalOfLights
#HinduCulture
#SpiritualSignificance
#HinduMythology
#FestiveVibes
#HinduismExplained
#dharmasandhehalu . .
*
*
*
*



నేను పెట్టిన వీడియోలలో తప్పులు ఉంటే ఉద్దేశ్య పూర్వకంగా చెప్పినవి కాదు. అన్ని విషయాలు కూడా సందర్భంని బట్టి చేయాలి. ఇందులో కొన్ని ఈ కాలంలో అనుసంధానం చేయడానికి వీలు కాకపోతే మనకి వీలు ఐన విధంగా చేయాలి...కానీ దేవుడికి సంబంధించే విషయాల్లో కొంచెం కష్టమైన కూడా చేస్తేనే మన కర్మ కరుగుతుంది. నలుగురికి మంచి చేయకపోయినా చెడు చేయకూడదు. కావున నా వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీడియోలు చేస్తున్నాను. నేను చెప్పిందే నిజం అని నేను అనను కావున మీకు సందేహంగా అనిపిస్తే మన ప్రవచనకారులు చాగంటి గారు, గరికపాటి గారు, సామవేదం గారు, వడ్డిపర్తి గారు, నండూరి గారు చెప్పినవి, మన హిందూ గ్రంథాలను ఆధారంగా తీసుకోండి. ఏదైనా నేను పెట్టే వీడియోలలో సందేహాలు ఉంటే కామెంట్ లో చెప్పండి. మూఢనమ్మకాలు లేవని కాదు కానీ అన్ని మూఢనమ్మకాలు కాదు. మీకు తెలిసింది, మీరు అనుకున్నది మాత్రమే నిజం, మిగిలిన అన్ని విషయాలు, సైన్స్ చెప్పనివి అన్నీ మూఢనమ్మకాలు అని అనుకునే వాళ్ళకి నా వీడియోల వల్ల ఇబ్బంది ఉంటే దయచేసి నేను పెట్టే వీడియోలు చూడవద్ధు. నా వీడియోలు చూసేవాళ్ళకి ధన్యవాదాలు. మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు కామెంట్ లో కాని, వీడియో రూపంలో కానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నేను post చేసిన కొన్ని విషయాలు అన్ని కాలాలకి అందరికీ సమానం అని కాదు. నేను చెప్పిన దానిలో మీకు ఏది ఐన తప్పు అనిపిస్తే సరి చేయండి. Positive గా తీసుకోండి. Positive అనిపించింది మాత్రమే తీసుకోండి.


*
*
*
*

Комментарии

Информация по комментариям в разработке