Vishnu Manchu : ఏంటీ...? కన్నప్పలో ప్రభాస్‌ శివుడు కాదా? | 'Kannappa' |

Описание к видео Vishnu Manchu : ఏంటీ...? కన్నప్పలో ప్రభాస్‌ శివుడు కాదా? | 'Kannappa' |

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో సౌత్ టూ నార్త్ స్టార్ నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా గురించి ఎప్పుడూ ఏదోక అప్డేట్ బయటకు వస్తునే ఉంది. ఇక ఇటీవలే ప్రభాస్ ఈ మూవీ సెట్‏లో అడుగుపెట్టడంతో మరిన్ని అంచనాలు పెరిగాయి.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS
#VishnuManchu #Kannappa #tv9entertainment

Credit: #Entertainment | #SateeshChandra /Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке