E172| ప్రతి చెట్టుకు ఆశ్చర్యపోయే ఫలితం | @GramaBazaar | 833 1800 100, 94912 78836

Описание к видео E172| ప్రతి చెట్టుకు ఆశ్చర్యపోయే ఫలితం | @GramaBazaar | 833 1800 100, 94912 78836

తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన రైతు హర్షవర్ధన్‌... వ్యవసాయ పట్టభద్రులు. సాగుపై పట్టు ఉండటంతో... తమ పొలంలో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. జామ, మామిడి, సీతాఫలం, నిమ్మ, జీడిమామిడి వంటివి సాగు చేశారు. అయితే పొలం గుట్టల మధ్య ఉండటంతో కొంతమేర అడవి జంతువుల నుంచి పంటకు హాని ఉండేది. అయితే కొంత అనుభవంతో పొలం చుట్టూ... జీడిమామిడి చెట్లు పెంచారు. వీటి వల్ల వన్యప్రాణుల సమస్య తగ్గిందని రైతు తెలిపారు.

మామిడి మొక్కలపై జంతువులు విరుచుకుపడటంతో కొన్ని మొక్కలు పూర్తిగా దెబ్బతిని తీసివేసే పరిస్థితి వచ్చిందని హర్షవర్ధన్‌ అన్నారు. దెబ్బతిన్న మొక్కలు నిలువునా ఎండిపోతుండటంతో మన గ్రామ బజార్‌ వారి సహజ కషాయాలను తెప్పించుకుని వాడారు.

మామిడి, నిమ్మ సహా ఇతర మొక్కలకు ఈ కషాయాలు వాడగా.. 45-50 రోజుల్లో ఫలితం కనిపించిదన్నారు. ఎండిపోతున్న మామిడి మొక్కకు మొదళ్ల దగ్గర నుంచి చిగుర్లు రావటం ఆశ్చర్యంగా ఉందని ప్రతి చెట్టుకు ఈ సహజ కషాయాలు అందించానని రైతు హర్షం వ్యక్తం చేశారు.

రైతు, హర్షవర్ధన్‌ రెడ్డి - 7013777470

00:00 Promo
00:48 Introduction
01:40 Experience of farmer
03:36 Result in Lemon trees
05:24 Ramaphal
08:55 Recovered Mango plants
13:25 Cashew Plant (Jeedi Mamidi)
15:15 Solar

Комментарии

Информация по комментариям в разработке