2nd class కుర్రాడు హరిశ్చంద్ర పద్యాలు అదరగొట్టాడు 9908370882 |2nd class boy Mohit sang well harischa

Описание к видео 2nd class కుర్రాడు హరిశ్చంద్ర పద్యాలు అదరగొట్టాడు 9908370882 |2nd class boy Mohit sang well harischa

RJ మోహిత్ వాల్ల తాతగారి నెంబర్ 9908370882
RJ Mohit another video link
   • | భక్తయోగ పదన్యాసి పద్యం పాడిన  2nd c...  
పద్యం : ఇచ్చోటనే లేత ఇల్లాలి పద్యం 

రాగం పేరు : మాల్కోస్ రాగం

పాత్ర పేరు : సత్య హరిశ్చంద్ర కాటిసీను

ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి 

ఇచ్చోటనే....ఇచ్చోటనే....!!

సత్కవీంద్రుని కమ్మని కలము

నిప్పులలోన కరిగిపోయే 

ఇచ్చోటనే భూములేలు రాజన్యుల 

అధికార ముద్రికల్ అంతరించే 

ఇచ్చోటనే...!! 

లేత ఇల్లాలి...నల్లపూసల చౌరు 

గంగలో కలిసిపోయే

ఇచ్చోటనే...!

ఎట్టి పేరెన్నికల్ చిత్ర లేఖకుని కుంచేయు నశించే 

ఇది పిశాచులతో...

నిటాలేక్షణుండు...నిటాలేక్షణుండు...

గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు 

ఇది మరణదూతా...

మరణదూత...దీక్షణమవు దుష్టులలయ 

అవని పాలించు బస్మసిమ్హాసనంబు...

Комментарии

Информация по комментариям в разработке