అందరికీఎంతోఇష్టమైన జున్ను|అందరం కలిపే తయారుచేసాము|ఆడపడుచులకు పంపకాలు|ఆనందించటానికి చిన్నవిషయాలే చాలు

Описание к видео అందరికీఎంతోఇష్టమైన జున్ను|అందరం కలిపే తయారుచేసాము|ఆడపడుచులకు పంపకాలు|ఆనందించటానికి చిన్నవిషయాలే చాలు

పుట్టింటికి వచ్చిన ఆడపడుచులను ప్రేమతో చూడటం అందరం సరదాగా గడపటం మాకలవాటు. ఇప్పుడు వీడియోలన్నీ ఫంక్షన్ కి సంబంధించి వుంటాయి. అవన్నీ రకరకాల కంటెంట్ తో మిమ్మల్ని అలరిస్తున్నాయని భావిస్తూ....

అందరికీ నమస్కారం..
ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.

మీ
జయమ్మ.

Комментарии

Информация по комментариям в разработке