Srikakulam: 12వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ ఈ గ్రామానికి ఏటా ఈ పక్షులు వలస వస్తాయి | BBC Telugu

Описание к видео Srikakulam: 12వేల కిలోమీటర్లు ఎగురుకుంటూ ఈ గ్రామానికి ఏటా ఈ పక్షులు వలస వస్తాయి | BBC Telugu

శ్రీకాకుళం జిల్లా తేలినీలాపురానికి ఏటా వేలాదిగా విదేశీ పక్షులు వలస వస్తాయి. ఈ పక్షులు వస్తే తమకు మంచి జరుగుతుందని గ్రామస్తులు భావిస్తారు. వాటి రాక ఆలస్యమైనా, అవి రాకపోయినా తెగ మదన పడిపోతారు.
#Srikakulam #Telineelapuram #Pelican #BirdMigration #BBCTelugu

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке