Siddipet Nasarpura Pochamma Thalli Bonalu Part 1 |

Описание к видео Siddipet Nasarpura Pochamma Thalli Bonalu Part 1 |

Title : Siddipet Nasarpura Pochamma Thalli Bonalu 2024

This video was taken in the Nasarpura of Siddipet
This is a 3 days festival in which
Day 1 is for Pochamma Thalli Bonalu
Day 2 is for Maisamma Thalli Bonalu
and the 3Rd is for full Dawath..

This video is about Day 1 for Pochamma Thalli Bonalu.
Total Video Will be Published in parts wise due to the lenght of the video.

తెలుగు :

ఈ వీడియో సిద్దిపేట లోని నసర్పూరా లో ప్రజలు అందరు పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు చేయడం జరిగింది..
ఇది మొత్తం 3 రోజుల పండుగ కాగా,
మొదటి రోజు పోచమ్మ తల్లికి ఘనంగా బోనాలు
రెండవ రోజు మైసమ్మ తల్లికి అంగరంగ వైభవంగా బోనాలు చివరగా 3 వ రోజు విందు మందు చిందు 😁

పండగ మొత్తం వీడియోలు చాల ఎక్కువ సమయం ఉండటం తో Part 1 , part 2 లు గా పెట్టడం జరుగుతుంది..

Part 2 :    • Siddipet Nasarpura Bangaru Maisamma T...  
Part 3 :    • సిద్దిపేట NasarPura Bangaru Maisamma ...  


ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను subscribe చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ON lo పెట్టుకోండి...

ఈ వీడియో Nasarpura ప్రజలందరికి షేర్ చెయ్యగలరు !!!
Like , Share , Comment & Subscribe to our Telugu lo trending channel


Tags :
#siddipet #Nasarpura #pochammasigam #pochamma #Pochamma_Katha

Комментарии

Информация по комментариям в разработке