PV Sindhu Paris Olympics 2024 Match Lost | పతకం తెస్తుందనుకున్న సింధు ఒలింపిక్స్ లో ఓటమి | ABP Desam

Описание к видео PV Sindhu Paris Olympics 2024 Match Lost | పతకం తెస్తుందనుకున్న సింధు ఒలింపిక్స్ లో ఓటమి | ABP Desam

#pvsindhu #parisolympics2024 #celebritystatus #ramcharan #gopichand #abpdesam #telugunews

పారిస్ లో ఒలింపిక్స్ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఓటమి పాలైంది. 2016రియోలో సిల్వర్ మెడల్ గెలుచుకున్న సింధు 2020లో టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది. అలా వరుసగా రెండుసార్లు ఒలింపిక్స్ లో పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు చరిత్ర సృష్టించింది. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ లో వరుసగా మూడోసారి పతకం సాధిస్తుందని..అది కూడా స్వర్ణం గెలిచి త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడిస్తుందని అభిమానులంతా భావించారు.కానీ జరిగింది పూర్తి విరుద్ధం. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ లో చైనా అమ్మాయి హే బిన్ జియావో చేతిలో 19-21, 14-21 తేడాతో వరుస సెట్లలో ఓడిపోయింది సింధు. ఫలితంగా పారిస్ ఒలింపిక్స్ నుంచి సింధు నిష్క్రమించాల్సి వచ్చింది..సింధు ఓటమికి అసలు టాప్ 3 కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం.

PV Sindhu Paris Olympics 2024 Match Lost | పతకం తెస్తుందనుకున్న సింధు ఒలింపిక్స్ లో ఓటమి | ABP Desam



Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.

https://telugu.abplive.com

Follow us on social media:
  / abpdesam  
  / abpdesam  
  / abpdesam  

Комментарии

Информация по комментариям в разработке