Jarigedantta ॥జరిగేదంత ॥new Christian song

Описание к видео Jarigedantta ॥జరిగేదంత ॥new Christian song

Lyrics- Brother-Prakash Paul
Vocals-Y. Sunil Kumar
జరిగేదంతా ఇలలో నీ మంచికే
స్తుతియించాలి నిత్యము ప్రభుని అందుకే
శ్రమలలో సహితము సాగుము ముందుకే
మేలిమి బంగారంలా నిను మార్చేటందుకే
కీడు వెనుక మేలున్నదని జరిగేదంతా మంచికని
స్వరమెత్తి స్తుతి గానము చేయుము
అన్నివేళలా ప్రభుని ఆరాదించుము
1 నిందలెన్ని ఎదురైనను నీ మేలు కొరకే సహియించు
నష్టమెంతగా కలిగినను నీకు మంచే జరుగనుస్తుతియించు
నిందకు ప్రతిగా పెట్టింపు ఘణత నిచ్చునని గుర్తించు
అందలమెక్కించుటకే అవరోధాలు నీకు గమనించు

2 ఊహించనివే జరిగినను నిను గొప్ప చేయుటకే భరియించు
అవమానము పాలైనను నీకు దీవెన కలుగును ప్రార్ధించు
ఊహకు అందని కార్యాలు నీకెన్నోచేయును గుర్తించు
రెండంతల దీవెనకే ఆటంకాలు నీకు గమనించు

3 ఆప్తులందరు విడిచినను అన్యాయము చేయడు ప్రణుతించు
ఐశ్యర్యమే నిను వీడిననునిన్నాదుకుంటాడు కీర్తించు
నీ కన్నీటిని నాట్యముగాప్రభువే మార్చును గుర్తించు
వర్ధిల్ల చేయుటకే శోధనలు నీకు గమనించు

#jarigedantta

#ChristmasSongsTelugu, #ChristmasSongsTelugu2023, #ChristmasSongsTeluguNew, #ChristmasSongsTeluguDance2023, #ChristmasSongsTeluguOld, #ChristmasSongsTelugu2024, #ChristmasSongsTeluguWhatsAppStatus, #ChristmasSongsTeluguLyrics, #ChristmasSongsTeluguMashup, #ChristmasSongsTeluguSharonSisters, #ChristmasSongsTelugu2022, #JesusSongsTeluguNew, #JesusSongsTeluguNew2023, #JesusSongsTeluguWhatsAppStatus, #JesusSongsTeluguHosannaMinistries
#JesusSongsTelugu2017, #ChristianDevotionalSongsTelugu2017, #TeluguWorshipSongs2017, #LatestJesusSongsTelugu2018, #TeluguChristianDevotionalSongs2018, #JesusAudioSongsTelugu2018, #TeluguChristianWorshipSongs2018, #NewJesusSongsTelugu2019, #TeluguChristianHitSongs2019, #JesusTeluguMP3Songs2019, #TeluguGospelSongs2019, #PopularJesusSongsTelugu2020, #TeluguChristianMelodySongs2020, #BestJesusSongsTelugu2020, #LatestTeluguChristianSongs2020, #TopJesusSongsTelugu2021, #TeluguChristianWorshipSongs2021, #JesusTeluguDevotionalSongs2021, #NewTeluguGospelSongs2021, #JesusTeluguWorshipSongs2022, #TeluguChristianHitSongs2022, #LatestJesusSongsTelugu2022, #TeluguChristianAudioSongs2022, #PopularTeluguChristianSongs2023, #JesusNewSongsTelugu2023, #TeluguGospelVideoSongs2023, #BestTeluguChristianDevotionalSongs2023

Комментарии

Информация по комментариям в разработке