UP Topper Prachi Nigam: యూపీ స్టేట్‌ టాపర్‌ తనపై ట్రోలింగ్ గురించి బీబీసీతో ఏమన్నారంటే | BBC Telugu

Описание к видео UP Topper Prachi Nigam: యూపీ స్టేట్‌ టాపర్‌ తనపై ట్రోలింగ్ గురించి బీబీసీతో ఏమన్నారంటే | BBC Telugu

ఉత్తర్‌ప్రదేశ్‌లో 55 లక్షల మంది విద్యార్థులు హాజరైన పదో తరగతి పరీక్షల్లో ప్రాచీ నిగమ్ టాపర్‌గా నిలిచారు. ఇలాంటి టాపర్ల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ప్రాచీ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఈ ట్రోలింగ్ గురించి ఆమె బీబీసీతో ఏమన్నారంటే..
#PrachiNigam #Trolling #UttarPradesh #UPBoard #SocialMedia

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке