రాయలసీమ ప్రజల ఆకలి తీరుస్తూ అన్నం పెడుతున్న సానే సోదరులు రమణ రెడ్డి, సానే ఓబుళ రెడ్డి

Описание к видео రాయలసీమ ప్రజల ఆకలి తీరుస్తూ అన్నం పెడుతున్న సానే సోదరులు రమణ రెడ్డి, సానే ఓబుళ రెడ్డి

1993 ధర్మవరం లో అప్పటి పెనుకొండ శాసన సభ్యులు సానే వెంకట రమణ రెడ్డి గారు తన సోదరుడు రాయలసీమ యువ కాంగ్రెస్ విభాగ అధ్యక్షుడు సానే ఓబుళ రెడ్డి గారితో కలిసి పనివారితో సమానంగా అందరిలో ఒక్కరిగా ప్రజల ఆకలి తీరుస్తూ సద్ది తినిపిస్తూన్న సమయాన

Комментарии

Информация по комментариям в разработке