DATTATREYA CHALISA (TELUGU)

Описание к видео DATTATREYA CHALISA (TELUGU)

దత్తాత్రేయ చాలీసా - తెలుగు, DATTATREYA CHALISA(TELUGU)
వల్లభాపుర వాస దత్తప్రభో
భక్తుల కాచే భగవంతా |
జగద్గురుడవు నీవయ్య
జగతికి మూలము నీవేనయ్య || 1
అత్రి మహాముని సంకల్పం
అనసూయాదేవి తపోబలం |
అవనిపైన నీ ఆగమనం
దివ్యమైన నీవిచిత్ర రూపం || 2
మునులు దేవతలందరును
నీరూపమును దర్శించి |
అమితమైన ఆనందమును
పొంది ముక్తులు అయ్యిరయా || 3
ప్రణవ స్వరూప ఓ దేవ
వేదములను ప్రభోధించి |
జ్ఞానులకే సుజ్ఞానమును
ఒసగి వారల బ్రోచితివి ||4
జంభాసురుని తాకిడికి
తాళగలేక పోతినని |
దేవేంద్రుడు నిను ప్రార్థింప
అసురుని ద్రుంచిన అనఘాప్రియా || 5

Комментарии

Информация по комментариям в разработке