పెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavati

Описание к видео పెట్టుబడి ఏమీలేదు.. వచ్చేదంతా దిగుబడే || పెర్మాకల్చర్ || Aranya Permaculture || Narsanna - Padmavati

#Raitunestham #Permaculture

ఎండ, వానలకు వాటంతట అవే పెరిగే చెట్లు. కాలాల వారీగా పండే పండ్లు. సహజంగా పెరిగే పెద్ద పెద్ద వృక్షాలు. వాటి కిందే ఆవాసాలు. ఆ అరణ్యం పక్కనే ధాన్యాల కోసం వివిధ రకాల ఆహార పంటలు. ఇదీ.. మన పూర్వీకులు పాటించిన పద్ధతి. సంస్కృతి, పర్యావరణం, వ్యవసాయం. ఈ మూడింటికి సమ ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనం ఆరోగ్యంగా కొనసాగింది. ఇప్పటి ఈ ఆధునిక యుగంలో కొన్ని నిత్యావసరాలు వినియోగిస్తూనే అరణ్య జీవన విధానాన్ని ఆస్వాదించాలని అందరికీ ఉంటుంది. కానీ నరసన్న, పద్మావతి దంపతుల లాగా గట్టి సంకల్పం ఉన్న కొందరే అలాంటి కలలని సాకారం చేసుకుంటారు. ఈ ప్రకృతి ప్రేమికులు 25 ఏళ్ల కృషి ఫలితమే... ఇప్పుడు మనం చూస్తున్న ఈ అరణ్యం. అనేక రకాల పండ్ల చెట్లు, భారీ వృక్షాలు, ఔషధ మొక్కలు, ఆహార పంటలతో నిండిన ఈ వనం... పెర్మాకల్చర్ విధానానికి ఉత్తమ మోడల్ గా అభివృద్ధి చెందింది.

పెర్మాకల్చర్ విధానం, శిక్షణపై మరిన్ని వివరాల కోసం నరసన్న గారిని 94408 26722 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке