బైక్ పై ప్రగతి భవన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి.... అరెస్ట్ చేసిన పోలీసులు...! | V6 Telugu News

Описание к видео బైక్ పై ప్రగతి భవన్ కు వచ్చిన రేవంత్ రెడ్డి.... అరెస్ట్ చేసిన పోలీసులు...! | V6 Telugu News

#V6TeluguNews #Congress #RevanthReddyArrest

ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు ఉదయం నుంచి ప్రగతిభవన్‌కు విడతల వారీగా వస్తున్నారు. ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. దీంతో వీరిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ కి వచ్చే క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.
Teenmaar News :

చంద్రవ్వ కొత్తిమీర సాగు
   • Teenmaar Chandravva Coriander Crop Cu...  

సంచులు కుడ్తున్న రాధ
   • Radha Stitching Cloth Bags To Avoid P...  

చౌమహల్లా పాలస్
   • Nizam's House : Chowmahalla Palace | ...  



V6 Telugu News :
Watch V6 News Telugu, Official YouTube V6 News Telugu Channel owned by VIL Media Pvt Ltd. V6 News A 24 hour Telugu News Channel Dedicated To Report News Across Telangana As Well AP And Also Other Parts Of The World Through Telugu Live Reports. V6 News Telugu Channel" brings innovation and the best of the telugu news content that serves the interests of the viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening&Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs. V6 Telugu News is India's best Telugu News Channel that covers the latest news in politics, entertainment,business and sports.

ఆర్టిసోల్ల తిప్పలు అర్సుకున్న చంద్రవ్వ
   • Chandravva Meet RTC Employees To Know...  

బంగారు మంత్రులు జోష్... ఉద్యమ మంత్రులు కామూష్ |
ఆర్టీసీలో మేఘా కంపెనీ కిరాయి బస్సులు
   • TRS Ministers On RTC Strike | Income ...  

https://bit.ly/2MCrzh7
► Subscribe to V6 News Telugu : Youtube at http://goo.gl/t2pFrq
► Like us on Facebook :   / v6news.tv  
► Follow us on Instagram :   / v6newstelugu  
► Follow us on Twitter :   / v6news  
► Visit Website : http://www.v6velugu.com/
► Join Us On Telegram : https://t.me/V6TeluguNews



#V6TeluguNews #TeluguNewsLive #TelanganaNewsLive

V6 Velugu Telugu Daily News Paper
http://epaper.v6velugu.com/

V6 News Popular Programs

Watch V6 Teenmaar News
https://goo.gl/aMw2Q7

Watch V6 Good Morning Telangana Special Debate
https://goo.gl/5ft6Vp

Комментарии

Информация по комментариям в разработке