కొలంబో కంది తోట.. ఒక్కసారి నాటితే ఆరేండ్లు పంట | Columbo Redgram | తెలుగు రైతుబడి

Описание к видео కొలంబో కంది తోట.. ఒక్కసారి నాటితే ఆరేండ్లు పంట | Columbo Redgram | తెలుగు రైతుబడి

కొలంబో కంది పంటను సాగు చేస్తున్న యువ రైతు నెల్లికంటి రాఘవేందర్ యాదవ్ గారు.. తన సాగు అనుభవాలను ఈ వీడియోలో పంచుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన రాఘవేందర్ యాదవ్.. గత మూడు సంవత్సరాలుగా కొలంబో కంది పంట సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు పొందుతున్నప్పటికీ.. ప్రస్తుతం మార్కెట్లో ఈ కంది పంట అమ్మడం కోసం రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని కొందరు రైతుల ద్వారా తెలిసింది. రైతులు ఈ కొలంబో కంది పంట సాగు చేసే ముందు మార్కెట్లో కొనుగోలు గురించి ఆరా తీయడం మంచిది.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : కొలంబో కంది తోట.. ఒక్కసారి నాటితే ఆరేండ్లు పంట | Columbo Redgram | తెలుగు రైతుబడి

#RythuBadi #రైతుబడి #కొలంబోకంది

Комментарии

Информация по комментариям в разработке