SIRIMALLE POOSINDI LATEST FULL FOLK SONG || FOLK SONG 2022 || RADHIKA || PAPPY || NAGAM PARSHURAM

Описание к видео SIRIMALLE POOSINDI LATEST FULL FOLK SONG || FOLK SONG 2022 || RADHIKA || PAPPY || NAGAM PARSHURAM

Watch : Sirimalle Poosindi mayannallo Porullo Latest full folk song || Folk Song 2022 || Radhika || pappy || Nagam Parshuram ||

______________________
#parshuramnagam #folksong #latestfolksongs

Credits


Lyrics & Direction: Nagam Parshuram
Music: Praveen Kaithoju
DOP : Nani
Editor : Harish Velpula
Singers: Lavanya Ravindher and Anitha
Producer: Rangu Anil Goud
Posters : sagar Mudiraj
Casting : Radhika, Rajini, Maram Praveen Kumar (pappy hero ), Karan Patel, Lingala Yadagiri, Telangana Laxmi, Sumathi, murali Nagam,Gayatri,Srinivas, Naveena, Vijayalaxmi, Rani ,Hansitha Patel, Manvitha patel

సిరిమల్లె పూసింది👇పాట నేపథ్యం👇

🌳రక్త సంబంధాలను గొప్పగా తెలిపే పాట ఇది.
🌳అన్న వాళ్ళు.. ఆర్థికంగా లేనోళ్లు. పెద్ద చెల్లె కొడుక్కు .. తన కూతురిని ఇవ్వడానికి ఎందుకో ఇబ్బంది పడతాడు అన్న.
🌳అప్పుడు.. విషయం తెలుసుకున్న పెద్ద చెల్లె నేరుగా..చిన్న చెల్లెని వెంటబెట్టుకుని.. తానే అన్నని అడగడానికి కదిలి వస్తుంది.
🌳చెల్లెలిద్దరిని చూసిన.. అన్న.. మొదటగా.. సంకోచిస్తాడు.. కానీ... పెద్ద చెల్లె.. అన్నావదినెలకు ఎంతో ధైర్యం చెబుతుంది. ధనంతో పనిలేదు... గుణం మంచిదైతే చాలంటుంది.
ఈ మాటలతో.. ఎంతో సంతోషించిన.. అన్నావదినెలు.. తమ కూతురిని.. చెల్లె చేతిలో పెడతారు. దాంతో పాట సుఖాంతం అవుతుంది. ✍️పరశురాం నాగం.
Plz Share & Subscribe🙏💖
MARRIKINDHA CHANNEL

Комментарии

Информация по комментариям в разработке