Maoist former leader Ogge Chandramouli | నక్సలైట్లమంటే నమ్మలేదు..| aakeru NEWS Telugu

Описание к видео Maoist former leader Ogge Chandramouli | నక్సలైట్లమంటే నమ్మలేదు..| aakeru NEWS Telugu

#oggechandramouli #exmaoistleader #fullinterview #madanlal #𝐚𝐚𝐤𝐞𝐫𝐮𝐍𝐄𝐖𝐒𝐓𝐞𝐥𝐮𝐠𝐮
Maoist Former leader Ogge Chandramouli | నక్సలైట్లమంటే నమ్మలేదు.. దొంగలని రాళ్లతో కొట్టారు.. | aakeru NEWS Telugu

ఒగ్గే చంద్ర‌మౌళి హ‌నుమ‌కొండ జిల్లా భీమ‌దేవ‌ర‌ప‌ల్లి మండ‌లం మాణిక్యాప్యూర్ గ్రామానికి చెందిన వాడు. మూడు ద‌శాబ్దాల క్రితం మాణిక్యాపూర్ గ్రామం పీపుల్స్ వార్ కార్య‌క‌లాపాల‌కు కేంద్రంగా ఉండేది. మావోయ‌స్ట్ పార్టీ అగ్ర‌నేత ముప్పాళ్ళ లక్ష్మ‌ణ్ రావు అలియాస్ గ‌ణ‌ప‌తి స‌హ అనేక మంది అగ్ర నేత‌లు ఈ గ్రామానికి సుప‌రిచితులే. ఈ గ్రామానికి చెందిన శ‌నిగ‌రం వెంక‌టేశ్వ‌ర్లు అలియాస్ సాహు న‌క్స‌లైట్ పార్టీలో తొలి అడుగులు వేశారు. ఆయ‌న స్పూర్తితో అప్ప‌టి పీపుల్స్‌వార్ పార్టీలోకి వెళ్ళిన ఒగ్గే చంద్ర‌మౌళి అంచెలంచెలుగా ఎదిగి సీపీఐ మావోయిస్ట్ పార్టీ మ‌హారాష్ట్ర రాష్ట్ర క‌మిటీ స‌భ్యుడయినాడు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, చ‌త్తీష్ ఘ‌డ్‌, జార్ఠండ్‌, మ‌హారాష్ట్ర ,మ‌ద్య‌ప్ర‌దేశ్ , రాష్ట్రాల్లో ప‌నిచేశాడు.15 సంవ‌త్స‌రాలు అజ్క్షాత అట‌వీ జీవితం అయితే, మ‌రో 15 సంవ‌త్స‌రాలు జైలు జీవితం గ‌డిపాడు. అందులో అత్యంత క‌ఠినంగా క‌నీస సౌక‌ర్యాల‌కు దూరంగా దుర్భరంగా ఉండే అండా సెల్ ( జైల్లోనే మ‌రో జైలు ) శిక్ష‌ను అనుభ‌వించాడు. ఎన్నో , ఎన్నెన్నో ఆస‌క్తిక‌ర‌, విషాద‌క‌ర సంద‌ర్భాల స‌మ్మేళ‌నం ఒగ్గే చంద్ర‌మౌళి జీవితం... ఆయ‌న జీవిత అనుభ‌వాలే ఈ ఇంట‌ర్వ్యూ.. ఎపిసోడ్ -01
------------------------------------ ---------------------------------------
Ogge Chandramouli hails from Manikyapure village of Bhimadevarapalli mandal of Hanumakonda district. Three decades ago Manikyapur village was the center of People's War activities. Maoist Party leader Muppalla Laxman Rao alias Ganapathy and many other top leaders are known to this village. Shanigaram Venkateshwar alias Sahu of this village took his first steps in the Naxalite party. With his inspiration, Ogge Chandramouli, who joined the Peopleswar Party, rose step by step and became a member of the Maharashtra State Committee of the CPI-Maoist Party. He worked in the states of Andhra Pradesh, Chhattisgarh, Jharkhand, Maharashtra, Madhya Pradesh. He spent 15 years in forest and another 15 years in prison. He experienced the harshest punishment in Anda Cell (another prison within a prison) which was far from the minimum facilities. Chandramouli's life is a combination of many interesting and tragic situations... This interview is about his life experiences.. Episode-01..

𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧:
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 : https://bit.ly/3PNtdLZ
𝐘𝐨𝐮𝐭𝐮𝐛𝐞 : https://bit.ly/3S0hbAA
𝐀𝐚𝐤𝐞𝐫𝐮 𝐏𝐚𝐥𝐥𝐞𝐠𝐨𝐧𝐭𝐡𝐮𝐤𝐚 : https://bit.ly/411mrHO
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦: https://t.me/aakeru_news_official
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦:   / aakeru_news  
𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫:  / aakerunews  

Комментарии

Информация по комментариям в разработке