how to make allam gojju kandipodi అల్లం గొజ్జు కందిపొడి చాలా రుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు

Описание к видео how to make allam gojju kandipodi అల్లం గొజ్జు కందిపొడి చాలా రుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు

#allamgojju#kandipodi #charepallivantalu#bramhanavantalu

how to make allam gojju kandipodi అల్లం గొజ్జు కందిపొడి చాలా రుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు

how to make allam gojju kandipodi అల్లం గొజ్జు కందిపొడి చాలా రుచిగాఉంటుంది బ్రాహ్మణవంటలు

కందిపొడి ఆరోగ్యానికి చాలామంచిది చాలరుచిగాకూడా ఉంటుంది కందిపొడి నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలకమ్మగాఉంటుంది , అల్లం గొజ్జు , తినడంవలన జీర్ణశక్తి పెరుగుతుంది ఇంకా ఆరోగ్యానికిచాలామంచిది ఇందులో బెల్లం చింతపండు కలుపుతాము కాబట్టి ఇది తింటే గ్యాస్ సమస్యలు ఉండవు అన్నివిధాలా ఆరోగ్యానికి చాలామంచిది ఇంకా కందిపొడి ఇడ్లి ,దోశ , అన్నంలోకి చాలాబాగుంటుంది

how to make ginger pickle అల్లంపచ్చడి తయారుచేయడం ఎలా బ్రాహ్మణవంటలు
   • how to make ginger pickle   అల్లంపచ్చ...  

Комментарии

Информация по комментариям в разработке