సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసుకోండి | Sankashta hara Pujademo | Nanduri Srivani

Описание к видео సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసుకోండి | Sankashta hara Pujademo | Nanduri Srivani

In Sankashta hara chatrudhi Episode 1 (Link is given below) Nanduri garu explained what is Sankashta hara chaturdhi vratam and what are the rules to do that vratam and what does it give.
This Second Episode is the Puja demo. You can play it and do Puja on your own.

- Uploaded by: Rishi Kumar, Channel Admin

Newly Uploaded: English PDF of Sankashta hara chaturdhi Pooja lyrics
https://drive.google.com/file/d/13tAo...

పూజా విధానం Telugu PDF
https://drive.google.com/file/d/1MmwB...

What is Sankashta Hara chaturdhi , How to do that?
   • అల్లకల్లోలమైన జీవితాలని గాడిన పెట్టే ...  

Sankashta Hara chaturdhi Pooja Demo video
   • సంకష్ట హర చతుర్ధి పూజ మీ సొంతంగా చేసు...  

Sankashta hara chaturdhi Stories chanting Audio
   • సంకష్ట హర చతుర్ధి వ్రత కథలు | Sankash...  

Q) ప్రతినెలా ముడుపు కట్టాలా?
A) అవును ఉదయం ముడుపు కట్టి, సాయంత్రం స్నానం చేశాకా తెరిచి అందులో ఉన్న బియ్యాన్ని కడిగి ప్రసాదం చేయండి

Q) భోజనం ఎప్పుడూ చేయాలి? చంద్రుడు వచ్ఛేదాకా ఆగాలా?
A) అవసరం లేదు . రాత్రి పూజ అయ్యాకా చేయవచ్చు

Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
A) పూజ చేసిన రోజు మానేయండి

Q) ప్రతీ నెలా పూజా చేయాలి కదా, మరి ఆడవాళ్లకి మధ్యలో అడ్డంకి వస్తే?
A) భర్త చేతో పిల్లలచేతో, ఈ వీడియో ప్లే చేసి అందులో చెప్తున్నదాన్ని అనుసరిస్తూ పూజ చేయమని చెప్పండి . లేకపోతే ఆ నెల వదిలేసి పక్క నెల నుంచీ చేయండి

Q) పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి?
A) తులసికోటలో వేయవచ్చు , లేకపోతే చెరువులో కలిపేయవచ్చు

Q) ఒకవేళ కలశం పెడితే నెల రోజులూ అలానే ఉంచాలా?
A) ప్రతినెలా పూజ అయ్యాకా తీసివేసి మళ్ళీ వచ్చే నెల పెట్టండి

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ పూజ చేయవచ్చా?
A) చేయకూడదు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo Video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) వ్రతాలూ దీక్షలూ చేసేటప్పుడు వేరే ఊళ్ళు తిరగకూడదా?
A) ఏ ఊరిలో ఉన్నా ఆ రోజు ఆ సమయానికి పూజ చేయడం ముఖ్యం.

Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
A) అవిమానేసి మిగితా పూజ చేసుకోండి

Q) పురుషులు పూజ చేయవచ్చా? వితంతువులు పూజ చేయవచ్చా?
A) Yes

#nandurisrinivas #nandurisrinivaslatestvideos #nandurisrinivasspeeches #nandurisrinivasvideoslatest #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrivani #nandurisusila
#spiritual #pravachanalu #sankashtaharachaturthi #sankashtachaturthi #sankashthi_chaturthi #sankashati #sankashtchaturthi

This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

Комментарии

Информация по комментариям в разработке