Lord Urukunda Narasimha Swamy New Song 2025 || Eeranna Mana Daivam || Full Song With Lyrics
Song Name : Urukundha Kshethrama Aa Daivam
Singer : Gampala Siva Sagar, Rayachoti
Music : S.R.Rao Madanapalle
Lyrics : J. Prakash Reddy, Kurnool
Mastering : Kanchi Gavaskar, Tirupathi
Album No :
Lyrics :
పల్లవి :
హరి హరుల అవతారము
ఈరన్న మన దైవము
ఉరుకుంద క్షేత్రాన ఆ దైవము
ఆ రాగి చెట్టులో కొలువైన
దివ్య స్థలము
|| హరి హరుల ||
చరణం 1:
దుష్టులను శిక్షించు
దేవుడతడు
శిష్టులను రక్షించు
పరమాత్ముడతడు
వీరబద్రుడు వీరన్న స్వామి
శ్రీ నారసింహుడు
నారప్ప స్వామి
ఒకరయ్యి వెలసిరి ఉరుకుందలో
వీరన్న నామాన
ఆ పురములో
కొట్లాది భక్తులకు ఇలవేల్పుగా
ఉరుకుందలో || హరి హరుల ||
చరణం 2:
సాగేను పల్లకి
ఆ పురమున
-
గురు రాఘవేంద్రుని
పల్లకి నాడు
వింతగా తన చెంతలో నిలిచెను
-
ఎంత లాగిన కదల లేదప్పుడు
ఆ వింత ఏమిటని
గమనించెను
ఈరన్న నీ మహిమ
తెలుసుకొనెను
నీ దివ్య దర్శనం చేసుకొనెను
రథము కదిలే
|| హరి హరుల ||
చరణం 3:
చూడ చక్కని రాజ గోపురాలు –
వింత గొలుపే రాగిచెట్టులో మహిమలు
భక్తులతో నిండేను నీ మహిమలు
ఉరుకుంద ఈరన్న నామ స్మరణం
ఓంకార సర్ప రూపేశ్వరా
కోర మీసాల ఈరన్న దేవా
వరములొసగే దేవా
భక్త సులభా
-
వీరేశ్వరా
|| హరి హరుల ||
చరణం 4:
నమ్మితిమి నామాల గోవిందుడా
ఉరుకుంద వాసా ఈరన్న దేవా
వేడితిమి నిన్నూ వీరభద్రా
వేగమే రావయ్యా
ఉరుకుంద నిలయా
నిను నమ్మి కొలిచేము
అను నిత్యము
మరువక చేరాము
నీ క్షేత్రము
నాపైన కురిపించు
నీ కరుణను
వీరేశ్వరా || హరి హరుల ||
Business Contact: [email protected]
Cell: 6304630831 (9 AM-6 PM)
---------------------------------------------------
Subscribe Jayasindoor Channels For Unlimited Devotional Content:
© 2023 Jayasindoor Entertainments
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload in which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement...Thank You..!"
---------------------------------------------------
Similar Searches:
---------------------------------------------------
urukunda veeranna swamy songs 2025, urukunda veeranna swamy songs, urukunda veeranna songs 2025, urukunda veeranna swamy songs new, urukunda veeranna swamy video songs, urukunda veeranna swamy songs download, urukunda veeranna swamy songs rampalli seenu, urukunda veerana swamy devotional songs, urukundaveeranna swamy songs, sri urukunda eeranna swamy, urukunda eeranna swamy katha, eeranna swamy songs, urukunda eeranna swamy temple, urukunda veeranna swamy, urukunda veeranna songs, veeranna swamy songs,latest narasimha swamy songs 2025, yadhavri narasimha swamy songs 2025, narasimha swamy songs, lakshmi narasimha swamy songs, ahobila narasimha swamy songs, sri lakshmi narasimha swamy songs, lakshmi narasimha swamy songs mp3, lakshmi narasimha swamy songs com, lakshmi narasimha swamy songs come, lakshmi narasimha swamy dj songs, lakshmi narasimha swamy songs by spb, lakshmi narasimha swamy songs download, lakshmi narasimha swamy songs in telugu, urukunda veeranna swamy songs 2025
#Mangalagiri_Laxmi_Narasimha_Swamy_Songs #Mangalagiri #Mangalagiri_Templs #Mangalagiri_Narasimha_Swamy_Songs #Mangalagiri_Temple #Mangalagiri_Temple_Vlog #Mangalagiri_Laxmi_Narasimha_Swamy_Songs #Mangalagiri_Narasimha_Swamy_Charitra #Mangalagiri_Narasimha_Swamy_Songs_2025
#Urukunda #Urukunda_Veeranna #Urukunda_Veeranna_Swamy_Songs #Urukunda_Veeranna_Swamy_Patalu #Urukunda_Veeranna_Swamy_New_Songs #Urukunda_Veeranna_Kotha_Patalu #Urukunda_Veeranna_Bajana_Patalu #Urukunda_Veeranna_Swamy_New_Songs
#Urukunda_Veeranna_Kotha_Patalu_2025
#Urukundaeeranna #urukundaveeranna #urukundaveerannakothapatalu #urukundaveerannaswamy #urukundaveerannadjsongs #urukundaveeranna #urukunda
Информация по комментариям в разработке