రేడియో నాటకం: మనోరమ ॥ పాకాల రాజమన్నార్, దాశరథి, సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య ॥ eemaata.com

Описание к видео రేడియో నాటకం: మనోరమ ॥ పాకాల రాజమన్నార్, దాశరథి, సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య ॥ eemaata.com

#telugu #teluguradio #akashavani #తెలుగునాటకం #నాటిక

రేడియో నాటకం: మనోరమ
సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి గొప్ప నటులు పాత్రలు పోషించారు. పాకాల రాజమన్నార్ రచించిన ఈ నాటకానికి దాశరథి స్క్రిప్ట్ రైటర్‌గానూ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు) అనౌన్సర్‌గానూ పనిచేశారు.

ఈమాట మూలం: https://eemaata.com/em/issues/201704/...

ఈమాట మీడియా టీం
--
ఎల్లలు లేని ప్రపంచానికి ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక www.eemaata.com

#eemaata #telugu #magazine

Комментарии

Информация по комментариям в разработке