// Read the word of the elders // Atreyapuram village //river side villages//

Описание к видео // Read the word of the elders // Atreyapuram village //river side villages//

తూర్పు గోదావరి జిల్లాలో ఆత్రేయపురం అనే గ్రామం గోదావరి పక్కన వుండే ఒక అందమైన గ్రామం...ఈ గ్రామం తూర్పు గోదావరి జిల్లాలో అందమయిన గ్రామాలలో ఒక గ్రామం...ఈ గ్రామం లో చాల సినిమా లు తీయడం జరిగింది...

ఈ గ్రామంలో సాయంత్రం అయ్యేసరికి పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ..వాళ్లకు వున్న జ్ఞానాన్ని నలుగురు పంచుకుంటారు...
#eastgodavari #harshasriram77 #atreyapuram #pootharekulu
#Village#godavari
#river
#lolla

Комментарии

Информация по комментариям в разработке