Cool Drinks : కూల్ డ్రింక్ తరచూ తాగితే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు? | BBC Telugu

Описание к видео Cool Drinks : కూల్ డ్రింక్ తరచూ తాగితే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు? | BBC Telugu

బిర్యానీ, బర్గర్, పిజ్జా, పఫ్..ఇలా ఏం తిన్నా, వాటితోపాటు కూల్‌ డ్రింక్స్ తప్పనిసరిగా ఉండాలి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. మరి ఇవి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? తరచూ తాగితే ఏమవుతుంది? బీబీసీ కోసం డా.పీఆర్ దేశం అందించిన ఈ కథనంలో చూద్దాం..
#cooldrinks #health #food
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap...
వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Комментарии

Информация по комментариям в разработке