12 లక్షలతో షెడ్ వేసి పట్టు పురుగులు పెంచుతున్న.. 3 బ్యాచ్ లు లాస్ | Sericulutre Loss

Описание к видео 12 లక్షలతో షెడ్ వేసి పట్టు పురుగులు పెంచుతున్న.. 3 బ్యాచ్ లు లాస్ | Sericulutre Loss

ఉత్సాహంగా కొత్త షెడ్డు వేసి.. పట్టు పురుగుల పెంపకం మొదలు పెట్టిన రైతు పెండ్లి రమేశ్ గారు.. తొలి మూడు బ్యాచ్ లలోనూ నష్టపోయారు. అంతకు ముందు అధిక రసాయన ఎరువులు, పురుగు మందలతో సాగు చేసిన భూమిలో మల్బరీ తోట వేయడమే తన నష్టానికి కారణమని చెప్తున్నారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు అనుభవం వీడియోలో పూర్తిగా తెలుసుకోవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : 12 లక్షలతో షెడ్ వేసి పట్టు పురుగులు పెంచుతున్న.. 3 బ్యాచ్ లు లాస్ | Sericulutre Loss

#RythuBadi #రైతుబడి #SilkFarming

Комментарии

Информация по комментариям в разработке